కారు మెకానిక్‌కు సహాయపడుతున్న మెకానిక్ "శునకం"

By Anil

మానవ జాతికి జంతువులలో అత్యంత ప్రీతి పాత్రమైన జీవి ఏదంటే కుక్క అని చెపుతాం. చాలా సందర్భాల్లో విని ఉంటాం, యాజమాని సమాధి దగ్గర కాపలా కాస్తున్న కుక్క అని. అవన్నీ యాజమాని చచ్చిన తరువాత భాదపడ్డాయేమో. కాని ఈ కుక్క తమ యాజమాని కోసం ఏకంగా మెకానిక్‌గా మారిపోయింది.

మెకానిక్ డాగ్ గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 కారు మెకానిక్‌కు సహాయపడుతున్న మెకానిక్

లండన్ దేశంలో ఓ మెకానిక్‌కు చెందిన ఈ శునకం ప్రతి కారుకు చెందిన స్పానర్లను సమయానికనుగుణంగా అందిస్తోంది.

 కారు మెకానిక్‌కు సహాయపడుతున్న మెకానిక్

ఢాక్షౌండ్ (Dachshund)కు అని పిలవబడే ఈ కుక్క చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి, ఇది చాలా తెలివైనది.

 కారు మెకానిక్‌కు సహాయపడుతున్న మెకానిక్

పొట్టి కాళ్లు, పొడవాటి శరీరం మరియు పోడనవపుగా ఉన్న చెవులే దీనికి ప్రత్యేకం.

 కారు మెకానిక్‌కు సహాయపడుతున్న మెకానిక్

ఈ మెకానిక్ శునకానికి ప్రత్యేకంగా ఒక డ్రస్సును కూడా తయారు చేశారు. తద్వారా ఇది కారు రిపేరి సమయంలో కావాల్సిన స్పానర్లను మరియు ఇతర పరికరాలను తన డ్రస్సు ద్వారా మోసుకెలుతుంది.

 కారు మెకానిక్‌కు సహాయపడుతున్న మెకానిక్

అయితే ఈ శునకం తమ రోజు వారి జీవితంలో ఒక భాగంగా ఉండిపోయిందని దీని యాజమాని చెప్పాడు.

ఆశక్తికరమైన కథనాలు మీకోసం....
  • భర్త మోసం చేశాడు...! మరి భార్య ఏం చేసింది...!!
  • టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల వ్యత్యాసాలు
  • నెరవేరని స్టీవ్ జాబ్స్ కళ

Article Published On: Tuesday, December 22, 2015, 18:39 [IST]
English summary
Dog Helping Mechanics Fix Cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+