హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లిన కుక్కను ఎప్పుడైనా చూసారా.....అయితే ఇప్పుడే చూడండి!

చెన్నైలో ఒక వాహనదారుడు తన వాహనంలో తన పెంపుడు కుక్కకు హెల్మెట్ ధరించి రోడ్డుపై ప్రయాణించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని గురించి మరింత తెలుసుకుందాం!

హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లిన కుక్కను ఎప్పుడైనా చూసారా.....అయితే ఇప్పుడే చూడండి!

ఇటీవల కాలంలో రోడ్డు నియమాలు చాల కఠినంగా ఉన్నాయి. వాహనదారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను అమలు చేయడం జరుగుతోంది. రోడ్డుమీద ప్రయాణించే వాహనదారులు కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. లేకుంటే చాలా ప్రమాదాలకు గురవ్వాల్సి ఉంటుంది.

హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లిన కుక్కను ఎప్పుడైనా చూసారా.....అయితే ఇప్పుడే చూడండి!

చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలు మరింత ఖచ్చితంగా పాటించాలి అని ట్రాఫిక్ పోలీసులు చెబుతూనే ఉన్నారు. నియమాలను ఉల్లంఘించినవారికి జరిమానాలు కూడా భారీగా విధించడం జరుగుతోంది. సాధారణంగా చాలా మంది వాహన దారులు ఏ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.

హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లిన కుక్కను ఎప్పుడైనా చూసారా.....అయితే ఇప్పుడే చూడండి!

మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, ఒకే వాహనంలో ముగ్గురు లేదా నలుగురు ప్రయాణం చేయడం వంటి వాటితో పాటు, డ్రైవింగ్ లైసెన్సు లేకపోయినా వాహనాన్ని విచ్చలవిడిగా వాహనాలను డ్రైవ్ చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి వాటిని ఆరికట్టడానికే ఈ ట్రాఫిక్ నియమాలను ఇంత కఠినంగా అమలు చేయవలసి వస్తుంది.

హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లిన కుక్కను ఎప్పుడైనా చూసారా.....అయితే ఇప్పుడే చూడండి!

మనకు ఈ వీడియోలో కుక్క హెల్మెట్ ధరించి ఉండటమే కాకుండా మనుసులు లాగ వెనుక కూర్చుంది. తన ముందుకాళ్ళతో యజమాని యొక్క భుజాన్ని పట్టుకుంది. మనుసులు తమ ముందున్న వ్యక్తి యొక్క భుజాలను చేతులతో పెట్టుకుంటారో అదే విధంగా ఈ కుక్క కూడా చేసింది. కొంతమంది వ్యక్తులు తమ పెంపుడు జంతువులపై ప్రేమతో ఇలా చేస్తారు. ఒక వేళా చెన్నై పోలీసుల జరిమానాను గురయిన ఈ వ్యక్తి తనకుక్కకి ఈ విధానగా హెల్మెట్ ధరించి ప్రయాణించడా అని కొంతమంది అనుమానం చేస్తున్నారు.

సాధారణంగా వాహనాలను నడిపేవాళ్లు రవాణా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. లేకుంగితే శిక్షార్హులు అవుతారు. ఈ నియామాలను పాటించడం వల్ల ప్రయాణికుడు సురక్షితంగా ఉంటాడు. వాహనదారులు హెల్మెట్ ని ఉపయోగించడం, సీట్ బెల్ట్ ఉపయోగించడం వంటి కనీస పాటించి సురక్షితంగా ఉండాలి.

Most Read Articles

English summary
Dog in the morning wearing a helmet Viral video-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X