పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్

By Ravi

అరెరే.. ఇదేంటి 'చెవర్లే బీట్' పిజ్జా డెలివరీ కారుగా మారిపోయిందేంటి, అనుకుంటున్నారా..? అవును అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ అందిస్తున్న పాపులర్ కారు చెవర్లే బీట్ (అమెరికన్ మార్కెట్లో ఇది స్పార్క్ పేరుతో అమ్ముడవుతోంది) ఇప్పుడు పిజ్జా డెలివరీ కార్ అవతారమెత్తింది. ప్రముఖ పిజ్జా కంపెనీ 'డోమినోస్' (Domino's) చెవర్లే బీట్‌ను ఇలా పిజ్జా డెలివరీ కారుగా మార్చేసుకుంది.

ఇలా పిజ్జా డెలివరీ కారును డిజైన్ చేయటం కోసం కంపెనీ ఓ కాంటెస్ట్‌ను నిర్వహించింది. ఇందులో పలు ఆటోమొబైల్ డిజైన్ కంపెనీలు పాల్గొని తమ డిజైన్లను డోమినోస్ ముందుంచాయి. "5 స్టేజ్ డోమినోస్ అల్టిమేట్ డెలివరీ వెహికల్ ఛాలెంజ్" అనే కాంటెస్ట్‌లో బెస్ట్ పిజ్జా డెలివరీ కార్ డిజైన్‌ను అందించిన వారికి కంపెనీ రివార్డును అందజేయటమే కాకుండా, ఈ కాంట్రాక్ట్‌ను కూడా వారికే అప్పగిస్తుంది. మరి ఈ పిజ్జా డెలివరీ కారు విశేషాలేంటో ఈ క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారును డిజైన్ చేయటం కోసం డోమినోస్ "5 స్టేజ్ డోమినోస్ అల్టిమేట్ డెలివరీ వెహికల్ ఛాలెంజ్" అనే ఓ కాంటెస్ట్‌ను నిర్వహించింది. ఇందులో బెస్ట్ పిజ్జా డెలివరీ కార్ డిజైన్‌ను అందించిన వారికి కంపెనీ రివార్డును అందజేయటమే కాకుండా, ఆ కాంట్రాక్ట్‌ను కూడా వారికే అప్పగిస్తుంది.

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

ఈ కాంటెస్ట్‌ను ఆగస్ట్ 2012లో ప్రారంభించారు. ఇలా పిజ్జా డెలివరీ కారును తయారు చేయటానికి అయ్యే మొత్తం ఖర్చు 20,000 డాలర్లకు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.10.87 లక్షలు) మించకూడదని డొమినోస్ షరతు పెట్టింది. ఈ కాంటెస్ట్ ఇటీవలే ముగిసింది. ఇందులో రోమన్‌కు చెందిన డిజైన్ మారియన్ సిలిబియాను రూపొందించిన డిజైన్‌ను డోమినోస్ ఫైనల్ చేసింది.

ఈ కాంటెస్ట్ ఇటీవలే ముగిసింది. ఇందులో రోమన్‌కు చెందిన డిజైన్ మారియన్ సిలిబియాను రూపొందించిన డిజైన్‌ను డోమినోస్ ఫైనల్ చేసింది.

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

ఇతను డిజైన్ చేసిన కారుకు 'డి-బాక్స్2' అనే పేరును పెట్టారు. ఇది నాలుగు విభాగాలకు గాను ఎక్స్టీరియర్ రెండరింగ్, ఇంటీరియర్ రెండరింగ్, నైట్ సీన్ అనే మూడు విభాగాల్లో విజేతగా నిలిచింది.

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

డి-బాక్స్2 డిజైన్‌లో డోమినోస్ లోగో థీమ్‌ను తలపించే ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ మరియు ఎక్స్టీరియర్ పెయిటింగ్, వివిధ వస్తువులను స్టోరే చేసుకునే లగేజ్ క్యాబిన్ వంటి వాటిని గమనించవచ్చు.

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

ఇంకా ఇందులో.. ఎక్కువ సేపు పిజ్జాలను వేడిగా ఉంచేందుకు ఒవెన్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్‌ను స్టోర్ చేసుకునేందుకు బాటిల్ హోల్డర్స్‌లను చిత్రాల్లో చూడొచ్చు. ఈ కారులో డ్రైవర్‌కు మాత్రమే సీటు ఉంటుంది.

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

డోమినోస్ మొత్తం ఇలాంటివి 5,000 చెవీ స్పార్క్ పిజ్జా డెలివరీ కార్లను తయారు చేయనుంది. అమెరికాలోని ఒక్కొక్క డోమినోస్ పిజ్జా ఫ్రాంచైజీకు ఒక్కొక్క కారు చొప్పున దీనిని ఇవ్వనున్నారు. బాగుంది కదూ ఈ చెవర్లే బీట్ పిజ్జా డెలివరీ కార్.

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

పిజ్జా డెలివరీ కారుగా మారిన చెవర్లే బీట్/స్పార్క్

ఈ కాంటెస్ట్‌ను ఆగస్ట్ 2012లో ప్రారంభించారు. ఇలా పిజ్జా డెలివరీ కారును తయారు చేయటానికి అయ్యే మొత్తం ఖర్చు 20,000 డాలర్లకు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.10.87 లక్షలు) మించకూడదని డొమినోస్ షరతు పెట్టింది. ఈ కాంటెస్ట్ ఇటీవలే ముగిసింది. ఇందులో రోమన్‌కు చెందిన డిజైన్ మారియన్ సిలిబియాను రూపొందించిన డిజైన్‌ను డోమినోస్ ఫైనల్ చేసింది.

ఇతను డిజైన్ చేసిన కారుకు 'డి-బాక్స్2' అనే పేరును పెట్టారు. ఇది నాలుగు విభాగాలకు గాను ఎక్స్టీరియర్ రెండరింగ్, ఇంటీరియర్ రెండరింగ్, నైట్ సీన్ అనే మూడు విభాగాల్లో విజేతగా నిలిచింది. డి-బాక్స్2 డిజైన్‌లో డోమినోస్ లోగో థీమ్‌ను తలపించే ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ మరియు ఎక్స్టీరియర్ పెయిటింగ్, వివిధ వస్తువులను స్టోరే చేసుకునే లగేజ్ క్యాబిన్ వంటి వాటిని గమనించవచ్చు.

ఇంకా ఇందులో.. ఎక్కువ సేపు పిజ్జాలను వేడిగా ఉంచేందుకు ఒవెన్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్‌ను స్టోర్ చేసుకునేందుకు బాటిల్ హోల్డర్స్‌లను చిత్రాల్లో చూడొచ్చు. ఈ కారులో డ్రైవర్‌కు మాత్రమే సీటు ఉంటుంది. డోమినోస్ మొత్తం ఇలాంటివి 5,000 చెవీ స్పార్క్ పిజ్జా డెలివరీ కార్లను తయారు చేయనుంది. అమెరికాలోని ఒక్కొక్క డోమినోస్ పిజ్జా ఫ్రాంచైజీకు ఒక్కొక్క కారు చొప్పున దీనిని ఇవ్వనున్నారు. బాగుంది కదూ ఈ చెవర్లే బీట్ పిజ్జా డెలివరీ కార్.

Article Published On: Monday, April 8, 2013, 10:44 [IST]
English summary
Chevrolet Beat, which is known as a Spark in the United States is a perfect small car for driving through city. Perhaps why pizza maker Domino's chose it as their pizza delivery car. But before it could be employed, one had to be designed for the job.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+