భామ్మను భయపెట్టిన ఢ్రిఫ్టింగ్ చేస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎమ5

By Anil


సాధారణంగా వయస్సు పైబడిన వారు, వృద్దులు రోడ్లు దాటుతున్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొన్ని సంధర్బాలలో ఇతరుల సహాయంతో రోడ్లను దాటుతారు. కాని ఇక్కడ ఉన్న భామ్మ తనతట తానుగా ఖాళీగా ఉన్న రోడ్డును దాటడానికి ప్రయత్నించింది. సరిగ్గా అక్కడికి ఒక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు రాకెట్ వేగంతో డ్రింఫ్టింగ్ చేసుకుంటూ భామ్మ వైపు వచ్చింది. అంతే వేగంతో భామ్మ రోడ్డు మీద నుండి బయటికి వచ్చింది. ఇక్కడ ఉన్న వీడియోను చూడండి మీకే అర్థం అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 14, 2016, 11:03 [IST]
English summary
Howling BMW M5 Scares Grandma While Drifting - Video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+