DriveSpark On Threads ఇకపై డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వార్తలు అప్‌డేట్స్‌ థ్రెడ్స్‌లో చూడవచ్చు..

ట్విట్టర్‌కు పోటీగా మెటా.. సరికొత్త థ్రెడ్స్ యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కొత్త ప్రయాణంలో థ్రెడ్స్‌తో కలిసి డ్రైవ్‌స్పార్క్‌ చేరింది. ఈ యాప్ తెలుగు పాఠకుల కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని ఈవెంట్‌లను అందించే మా డ్రైవ్‌స్పార్క్‌కి కూడా కనెక్ట్ చేయబడింది. దీని కోసం మా పేజీ @drivesparktelugu ని ఫాలో అవ్వండి.

ఇప్పటికే ఆటో మొబైల్‌ రంగానికి సంబంధించి డ్రైవ్‌స్పార్క్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర విషయాలను మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త వాహనాల ఆవిష్కరణ, మార్కెట్‌లో ఆటో మేకర్స్‌ హవా, సేల్స్‌ అండ్‌ రివ్యూస్‌ ఇలా ప్రతి అంశంపై యూజర్స్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. తాజాగా థ్రెడ్స్‌ యాప్‌ ద్వారా డ్రైవ్‌స్పార్ప్‌ మరో అడుగు ముందుకేసింది.

DriveSpark -on-Threads

దీని ద్వారా, మీరు ఆటో మొబైల్‌ రంగానికి సంబంధించిన సమాచారాన్ని థ్రెడ్స్‌ ద్వారా చాలా త్వరగా, వేగంగా పొందవచ్చు. అయితే ఈ ఖాతాను ప్రారంభించడానికి మీరు కేవలం Instagram ఖాతాను కలిగి ఉండాలి. దీంతో మీరు చాలా సులభంగా థ్రెడ్స్ ఖాతాను కూడా సృష్టించవచ్చు. యాప్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 6,000 మందికి పైగా థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించడం ప్రారంభించారు.

అసలు థ్రెడ్స్‌ అంటే ఏమిటి.? ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా (Meta) నుంచి వచ్చిన ఈ తాజా యాప్ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్‌కు ప్రత్యక్ష పోటీదారుగా ఉంది. థ్రెడ్‌ యాప్‌ ద్వారా యూజర్స్‌ 500 అక్షరాలకు మించకుండా వాక్యాలు రాయవచ్చు. 5 నిమిషాలు మించకుండా వీడియోలు, వెబ్‌సైట్ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.

కాబట్టి ఆటోమోటివ్ రంగం (భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా) నుంచి తాజా అప్‌డేట్‌లతో థ్రెడ్స్‌ ద్వారా పోస్ట్‌లను యూజర్స్‌ తెలుసుకోవచ్చు. మేము తాజా వార్తలు, సమీక్షలు, ఫొటో గ్యాలరీలు, లాంచ్‌లు మరియు చిన్న వీడియోల నుంచి ప్రత్యక్ష ప్రసార అప్‌డేట్‌లను థ్రెడ్స్‌ ద్వారా అందిస్తాం. భారతదేశంలో లాంచ్‌లు, ఆవిష్కరణలు, సమీక్ష డ్రైవ్‌లు మరియు రైడ్‌ల గురించి ఇక్కడ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆటోమొబైల్‌ రంగంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. దానిపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఇంకా చాలా ఆసక్తికర విషయాలను మీరు డ్రైవ్‌స్పార్క్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి థ్రెడ్స్‌ ద్వారా మా ప్రయాణంలో చేరండి. ఆటోమోటివ్ రంగానికి సంబంధించి ప్రపంచం నలుమూలల నుంచి తాజా అప్‌డేట్‌ల కోసం @drivesparktelugu పేజీని ఫాలో అవ్వండి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 6, 2023, 17:40 [IST]
English summary
Drivespark on threads for latest automobile news full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+