డ్రోన్ వచ్చి విమానాన్ని ఢీ కొడితే ఎవరికి నష్టం....?

By Anil

లారీ వచ్చిన ఆటోను ఢీ కొన్నా, ఆటో వెళ్లి లారీని ఢీ కొన్నా నష్టం ఎవరికి అంటే ఆటోకి అని టక్కున చెబుతాం. అతి పెద్ద విమానాన్ని అతి చిన్న ఎగిరే డ్రోన్ డీ కొంటే నష్టం ఎవరికి...? ఖచ్చితంగా విమానానికికే ప్రమాదం అని చెప్పవచ్చు. వందల మంది ప్రయాణికులను మోసుకెళ్లే విమానాలు ఇలా అతి చిన్న డ్రోన్‌ల ద్వారా ప్రమాదాల బారిన పడితే అందరూ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అయితే ఆకతాయిలు చేసే అల్లరి చేష్టలు ఒక విమానాన్ని ఎలా ఇబ్బందిలో పడేసిందో క్రింది కథనం ద్వారా మీరే తెలుసుకోండి.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బిఎ727 విమానం జెనీవా నుండి లండన్‌లోని హిత్రోయ్ ఎయిర్‌ పోర్ట్‌‌కు వచ్చింది.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

అయితే ఇదే సమయంలో విమానం 1700 అడుగుల ఎత్తలో ఉన్నప్పుడు ఒక మానవ రహత డ్రోన్ వచ్చి విమానాన్ని ఢీకొట్టింది.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

ఇది సరిగ్గా ఏప్రిల్ 17 ఆదివారం మధ్యాహ్నం 12:38 చోటు చేసుకుంది.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

సాధారణంగా పక్షులు డీ కొన్న సంధర్బాలలోనే విమానాలు కుప్పకూలిపోయాయి. మరి ఇలాంటి డ్రోన్‌ ఢి కొంటే ప్రమాదం తప్పనిసరని అనుకున్నాడు ఇందులోని పైలట్.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

ఎయిర్‌బస్ ఎ320 మోడల్ విమానం అయిన విమానం తన చివరి ప్రయాణాన్ని లండన్ హిత్రోయ్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ ద్వారా ముగియనుండగా లండన్‌లోని రిచ్‌మండ్ పార్క సమీపంలో ఆకాశ మార్గంలో చోటు చేసుకుంది.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

అయితే విమానం సురక్షింతంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ విషయమై పైలట్ లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్

ఈ విషయం గురించి లండన్‌లోని హిత్రోయ్ ఎయిర్ పోర్ట్ అధికారులతు మాట్లాడుతూ, ఇది మొదటి సారి కాదు ఇలాంటి సంఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. అయితే ఇలాంటి పనులు చేసే ఆకతాయిలు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాడు.

మరిన్ని కథనాల మీ కోసం

మృదువైన పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: దీని వెనకున్న అసలు మర్మమేంటి

ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

More from DriveSpark

Article Published On: Wednesday, April 20, 2016, 19:09 [IST]
English summary
Drone Crashes Into Plane Over London, Investigation Underway
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+