హాలీవుడ్ సినిమా సీన్ కాదు.. దుబాయ్ పోలీసుల కార్ ఫ్లీట్..!

By Ravi

దుబాయ్‌లో షేక్‌లో కాదు పోలీసుకులు కూడా ధనికులే. ఆయిల్ రిచ్ కంట్రీగా పేరొందిన దుబాయ్‌లో డబ్బుకు కొదవే ఉండదనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ ధనవంతులు మాత్రమే అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తుంటారని మనకు తెలుసు. కానీ అక్కడ ప్రజలకు సేవలందించే పోలీసులు కూడా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తుంటారు.

దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ, బుగాటి, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్, కొయినిగ్‌సెగ్ వన్:1, బార్బస్, టొయోటా ల్యాండ్ క్రూజర్, లెక్సస్, మెక్ లారెన్, షెవర్లే కమారో, లాంబోర్గినీ, హమ్మర్ వంటి లగ్జరీ మరియు సూపర్ కార్ కంపెనీలకు చెందిన సూపర్‌కార్లు, వేగవంతమైన కార్లు, స్పోర్ట్స్ కార్లతో పాటుగా పలు సూపర్‌బైక్‌లు కూడా ఉన్నాయి.

తాజాగా.. దుబాయ్ పోలీసులు తమ లగ్జరీ, సూపర్ కార్లను అన్నింటినీ ఒకేచోట చేర్చి ప్రజల కోసం ప్రదర్శనకు ఉంచడమే కాకుండా, వాటిని దుబాయ్ రోడ్లపై వేగంగా నడుపుతూ ఓ వీడియోని కూడా కూడా చిత్రీకరించారు. హాలీవుడ్ సినిమాలో సూపర్ కార్ ఛేజింగ్ సీన్‌లో హెలికాఫ్టర్లతో చిత్రీకరించిన ఈ స్టన్నింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/JUlbcuy1ao0?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, February 14, 2015, 11:56 [IST]
English summary
Dubai Police have revealed to us in a video their entire supercar fleet. We have a challenge for you, we need you to tell us how many supercars you can name from the video. Do leave your comments in the below section.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+