దుబాయ్ పోలీసుల సూపర్‌‌కార్ల జాబితాలోకి మరో 2 మోడళ్లు

చూస్తుంటే, దుబాయ్ పోలీసుల సూపర్ కార్ల పిచ్చి పట్టుకున్నట్లుంది. ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన పోలీసు విభాగం వద్ద లేని కార్లను దుబాయ్ పోలీసులు ఉపయోగిస్తూ యావత్ ప్రపంచం దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. వీరి వద్ద ఇప్పటికే ఫెరారీ ఎఫ్ఎఫ్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, లాంబోర్గినీ అవెంటేడర్, ఆస్టన్ మార్టిన్ వన్-77 మరియు మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి వంటి ప్రముఖ లగ్జరీ కార్లు, సూపర్ కార్లు ఉండగా, ఈ కలెక్షన్‌లోకి ఇటీవలే ఓ బుగాటి వేరాన్ సూపర్‌కారు వచ్చి చేరిన సంగతి తెలిసినందే.

ఇప్పుడు తాజాగా, ఈ లగ్జరీ కార్ కలెక్షన్‌లో ఓ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఫోర్డ్ మస్టాంగ్ జిటి కార్లు వచ్చి చేరాయి. ఇవి రెండూ కూడా అత్యంత శక్తివంతమైన కార్లు కావటం విశేషం. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 కారులో పవర్‌ఫుల్ 4.4 లీటర్, ట్విన్-టర్బో, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 560 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తిచ చేస్తుంది. అలాగే, ఫోర్డ్ మస్టాంగ్ జిటి కారులో 5.0 లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కూడా మంచి పవర్‌ను జనరేట్ చేస్తూ, అత్యంత వేగంగా పరుగులు పెట్టగలదు.

Dubai Police Gets BMW M6 and Ford Mustang GT

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2013, 16:25 [IST]
English summary
fleet of the Dubai Police department has been growing at a staggering rate, with several supercars having been added in just a couple of months time. Now the fastest BMW M6 and Ford Mustang GT has joined in to this fleet.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+