అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

లాక్ డౌన్ వల్ల ప్రజలు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న ఆటగాళ్లతో సహా చాలా మంది ప్రభావితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా భారత ప్రఖ్యాత రన్నర్ ద్యుతీచంద్ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నిధుల కొరత కారణంగా ద్యుతీచంద్ ట్రైనింగ్ కూడా తీసుకోలేకపోతోంది.

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

రాబోయే 2021 టోక్యో ఒలింపిక్స్‌కు ద్యుతీచంద్ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒలంపిక్స్ జరిగే వరకు ట్రైనింగ్ తీసుకోవడానికి డబ్బు కొరత కారణంగా తన బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ అమ్మడానికి నిర్ణయించుకుంది. ఈ కారును ద్యుతీచంద్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేశారు.

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

దీనికి సంబంధించిన మీడియా నివేదికల ప్రకారం రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ఈ కారు నిర్వహణ సమస్య ఏర్పడుతుంది, కారును ఆపడానికి స్థలం లేకపోవడంతో ఇప్పటికే ఇతర కార్లు చాలా వరకు అమ్ముడయ్యాయి.

MOST READ:స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

2018 ఆసియా క్రీడల్లో ద్యుతీచంద్ రజత పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జూలైలో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ 2021 కి వాయిదా పడింది.

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఎటువంటి క్రీడలు జరగడం లేదు. ఇది అథ్లెట్లకు ఎటువంటి పోటీ మరియు స్పాన్సర్‌షిప్ లేకుండా మాత్రమే కాకుండా ఆదాయం కూడా లేకుండా చేసింది.

MOST READ:బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

దీని గురించి ద్యుతీచంద్ మాట్లాడుతూ, తానూ డైట్ కోసం లక్ష ఖర్చు చేశానని చెప్పారు. ట్రైనింగ్ కోసం ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన నగదు బహుమతిని కూడా ఖర్చు చేశాను. ఒలింపిక్స్ వాయిదా పడిన తర్వాత నా శిక్షణకు నిధులు సమకూర్చడం కష్టమవుతోంది.

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

ద్యుతీచంద్ ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఈమెకు నెలకు రూ. 60,000 వేతనం పొందుతోంది. కానీ ఈ సంక్షోభ సమయంలో ఈ డబ్బు కూడా సరిపోవడం లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందనందున వారికి నుండి ఎటువంటి సహాయం కూడా అందటం లేదు.

MOST READ:భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ ప్రభావం వల్ల తన ట్రైనింగ్ మరియు తన ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు కారు అమ్మడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని తాను చాలాసార్లు ఆలోచించానని ద్యుతీచంద్ చెప్పారు. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ద్రుతి చంద్ యొక్క మొదటి లగ్జరీ కారు. ఈ కార్లంటే ఆమెకు చాలా ఇష్టం.

అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

ఒలింపిక్స్ గెలిచి డబ్బు సంపాదించిన తరువాత, మళ్ళీ లగ్జరీ కారు కొంటానని చెప్పాడు. ప్రస్తుతం వారి దృష్టి అంతా ఒలింపిక్స్ వైపు ఉంది. సాధారణంగా లగ్జరీ కార్ల తిరిగి అమ్మకం తక్కువ. ద్యుతీచంద్ కారుకు ఇప్పటికీ వారంటీ వ్యవధి ఉంది. ఈ కష్టకాలంలో ఉన్న రన్నర్‌కు ప్రభుత్వాలు సహాయం చేస్తాయా లేదా అనేది కూడా మనం చూడాలి.

MOST READ:సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

Most Read Articles

English summary
Indian sprinter Dutee Chand falls short of money: To sell BMW & finance Tokyo Olympics training. Read in Telugu.
Story first published: Tuesday, July 14, 2020, 18:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X