ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

ప్రపంచదేశాలలోని చాలామంది కుబేరులు తమకు నచ్చిన వాహనాలు ఎంత ఖరీదైనవి అయినప్పయికి వాటిని కొనుగోలు చేసిన సంఘటను కోకొల్లలు. ఈ నేపథ్యంలో భాగంగా ప్రపంచంలో అత్యంత ధనవంతుడు మరియు టెస్లా యొక్క సిఇఓ అయిన ఎలోన్ మస్క్ ఈ రోజు తనకు ఇష్టమైన కారును కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

ఎలోన్ మస్క్ కార్ల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు. కార్లతో ఉన్న అనుభందం ఇప్పటిది కాదు, దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 1999 లో ఎలోన్ మస్క్ తన మొదటి సూపర్ కారు మెక్లారెన్ ఎఫ్ 1 ను కొనుగోలు చేసాడు. ఆ సమయంలో ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా ప్రసిద్ది చెందింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

ఇటీవల న్యూస్ ఛానల్ సిఎన్ఎన్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఎలోన్ మస్క్ సిలికాన్ వ్యాలీలో ఈ కారు డెలివరీ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కొత్త మెక్లారెన్ ఎఫ్ 1 డెలివరీ తీసుకునేటప్పుడు ఎలోన్ మస్క్ మరియు అతని మేనేజర్ జస్టిస్ విల్సన్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ వీడియోలో చూడవచ్చు.

MOST REDA:22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

దీనిని 'మిలియన్ డాలర్ల' సూపర్ కార్ అని పిలుస్తారు. ఇది నా డ్రీమ్ కారు అని ఎలోన్ మస్క్ తెలిపాడు. ఈ సూపర్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 62 యూనిట్లు మాత్రమే తయారవుతాయి, మరియు విక్రయించబడతాయి. ఇప్పడు ఈ అరుదైన మరియు ఖరీదైన కారుకు నేను కూడా ఓనర్ అయ్యానని ఎలోన్ మస్క్ తెలిపాడు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

ఎలోన్ మస్క్ ఈ కారు డెలివరీ సమయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎలోన్ మస్క్ మాటాడుతూ మూడు సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని, వైఎంసి వద్ద స్నానం చేసి రాత్రి ఆఫీసు అంతస్తులో నిద్రించే వాడినని తెలిపాడు. కానీ ఏ రోజు ఈ ఖరీదైన సూపర్ కార్ నా సొంతమైందని, ఈ క్షణం ఎంతో ముఖ్యమైనదని తెలిపాడు.

MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

మెక్లారెన్ ఎఫ్ 1 నాచురల్లీ ఆస్పిరేటెడ్ వి 12 ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 618 బిహెచ్‌పి శక్తిని మరియు 627 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మెక్లారెన్ ఎఫ్ 1 సూపర్ కార్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఈ కారు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి మాత్రమే పేరుగాంచిన ఎలోన్ మస్క్, ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఇంధనంతో నడిచే కార్ల అభిమాని కావడం నిజంగా ఒక ఆసక్తికరమైన విషయం. వీడియోలో, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు అని ఎలోన్ మస్క్ చెప్పారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

మెక్లారెన్ డెలివరీ తీసుకునే సమయంలో, మస్క్ X.Com యొక్క సిఇఓగా ఉన్నారు, దీనిని ఇప్పుడు పేపాల్ అని పిలుస్తారు. మెక్లారెన్ ఎఫ్ 1 యొక్క ఉత్పత్తి 1992 లో ప్రారంభించబడింది. అయితే ఇప్పటికి కూడా ఆధునిక కాలానికి సరిపోయే విధంగా మరియు అధునాతన లక్షణాలను కలిగి ఆధునికంగా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

ఈ సూపర్ కారుకి రేసింగ్ డిజైన్ ఇవ్వబడింది. ఈ కారు మూడు సీట్ల మోడల్‌లో అందుబాటులో ఉంది, మధ్యలో డ్రైవర్ సీటు ఉంది. ఈ కారు కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన చాసిస్ మరియు బాహ్య నిర్మాణాలతో పాటు టైటానియం మరియు గోల్డ్ వంటి విలువైన లోహాలను ఉపయోగించింది. దాడి నుండి కారును రక్షించడానికి కెవ్లార్ లోపల పూత వంటివి దీనికి పూయబడ్డాయి.

MOST READ:పాకిస్థాన్ క్రికెటర్ 'షోయబ్ మాలిక్' కార్ యాక్సిడెంట్ ; తృటిలో తప్పిన పెను ప్రమాదం

Image Courtesy: CNN

Most Read Articles

English summary
Elon Musk Taking Delivery Of McLaren F1 Supercar Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X