జాగ్వార్ ఎక్స్ఎఫ్ఆర్-ఎస్ టెస్ట్ డ్రైవ్: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు కేవలం ఆటల్లోనే కాదు, కార్ డ్రైవింగ్‌లోను పోటీ పెట్టుకుంటారు. ఇంగ్లాడ్ జట్టుకు చెందిన జేమ్స్ ఆండర్సన్, జోనాథన్ ట్రాట్, ఇయాన్ బెల్ ఆటగాళ్లు అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన డామిన్ మార్టిన్, షాన్ టైట్, డిర్క్ నన్నెస్ ఆటగాళ్లు సరదాగా ఓ పందెం వేసుకున్నారు.

ఆ పందెం ఏంటంటే, బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ అందిస్తున్న లేటెస్ట్ పవర్‌ఫుల్ స్పోర్స్ట్ కార్ 'జాగ్వార్ ఎక్స్ఎఫ్ఆర్-ఎస్' (Jaguar XFR-S)ను టెస్ట్ ట్రాక్‌పై టెస్ట్ చేయటం. ఇంగ్లాండ్‌లో గేడన్ ప్రాంతంలో ఈ పోటీ జరిగింది. మరి ఈ పందెంలో ఎవరు గెలిచారో తెలియాలంటే క్రింది వీడియోను వీక్షించండి.
<center><center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/q4uRPmkio9U" frameborder="0" allowfullscreen></iframe></center></center>
జాగ్వార్ ఎక్స్ఎఫ్ఆర్-ఎస్ విషయానికి వస్తే, ఈ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కారులో 5.0 లీటర్ వి8 సూపర్‌ఛార్జ్‌డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 550 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జాగ్వార్ ఎక్స్ఎఫ్ఆర్-ఎస్ కేవలం 4.4 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-60 మైళ్ల (96.6 కిలోమీటర్ల) వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 186 మైళ్లు (299.3 కిలోమీటర్లు).

England And Australian Cricketers Test Drive The New Jaguar XFR S

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2013, 11:06 [IST]
English summary
James Anderson, Jonathan Trott and Ian Bell took some time away from the cricket pitch to test drive the new Jaguar XFR-S at Jaguars proving ground in Gaydon. The England cricket trio were taking on three Australian counterparts in a driving challenge.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+