మేరే డాడ్ కి మారుతి సినిమా ఎర్టిగా కీలక పాత్ర

సినిమాల్లో కార్లకు కూడా ఓ ప్రత్యేక పాత్ర ఉంటుందియ కొన్ని సినిమాలైతే ఏకంగా కారునే తమ హీరోగా చేసుకొని లేదా మెయిన్ సబ్జెక్ట్‌గా చేసుకొని తీయటం జరుగుతుంది. హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలకు కొదవేలేదు. మన టాలీవుడ్‌లో కూడా రాజేంద్ర ప్రసాద్ నటించిన 'బామ్మ మాట బంగారు బాట' చిత్రంలో సరదా సరదా వింతలు చేసే తమాషా కారు, అలాగే బాలీవుడ్‌లో తనను చంపిన వారి పట్ల పగతీర్చుకునే 'టార్జాన్ ది వండర్ కార్' వంటి సినిమాలు వచ్చాయి.

కార్ సినిమా ట్రెండ్ మళ్లీ జీవం పోస్తూ రూపుదిద్దుకున్న సరికొత్త బాలీవుడ్ చిత్రం 'మేరే డాడ్ కి మారుతి' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న మొట్టమొదటి ఎమ్‌పివీ ఎర్టిగా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిత్రంలో హీరో తన తండ్రి మారుతి ఎర్టిగా కారును దొంగతనంగా ఎత్తుకెళ్లిపోయు కాలేజ్ అమ్మాయిని లైన్‌లో పెట్టేందుకు పడే పాట్లు, ఇది తెలిసి తండ్రి పెట్టే చివాట్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి.

ఆధ్యంతం వినోదభరితంగా సాగే ఈ మేరే డాడ్ కి మారుతి చిత్రం యష్ రాజ్ ఫిలింస్‌కు చెందిన 'వై-ఫిల్మ్స్' బ్యానర్‌లో అషీమా చిబ్బర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఛంఢీఘడ్‌లో జరిగే ఓ పంజాబీ పెల్లి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. ఇందులో కథానాయకుడు సాక్విబ్ సలీమ్ (ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే సినిమా హీరో) ఓ కాలేజ్ అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు తండ్రి కొనుగోలు చేసిన ఓ సరికొత్త మారుతి బ్రాండ్ కారును దొంగిలించి, ఆ తర్వాత డ్రైవింగ్‌లో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడనే దానిపై సినిమా సాగుతుంది. మొత్తమ్మీద ఈ సినిమాతో మారుతి సుజుకి ఎర్టిగా కారుకు ఫ్రీ పబ్లిసిటీ లభించింది.

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

More from DriveSpark

Article Published On: Saturday, March 16, 2013, 10:26 [IST]
English summary
Bollywood's latest film Mere Dad Ki Maruti has released today. Maruti Suzuki's latest MPV Ertiga had played a key role in this movie. This film about a boy, who sneaks his dad’s fancy new car out to impress the college hottie and how all hell breaks loose when he loses it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+