ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, ఇక నుండి భారత్‌లో కూడా

By Anil

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎ380 అనే ఖరీదైన విమానం భారత దేశపు అతి పెద్ద వాణిజ్య నగరమైన ముంబాయ్ నుండి గల్ఫ్ దేశాలలో ప్రధానమైన అబు దాభికి సేవలను ప్రారంభించింది. లగ్జరీ వసతులతో ఎథిహాద్ ఎయిర్ లైన్స్ సేవలు ప్రారంభించింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

ముంబాయ్ నగరంలో మే 1, 2016 న నీటి ద్వారా విన్యాసాలు జరిపి ఈ ఎ380 విమానానికి స్వాగతం పలికారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

మహరాష్ట్ర రాష్ట్రం ఏర్పడి 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా ఇవై204 అనే పేరుతో ఉన్న ఈ విమానం అబు దాబి నుండి ముంబాయ్‌లోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆరోజు నుండి సేవలు ప్రారంభించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఈ విమనాలను ప్రపంచ మొత్తం మీద కేవల నాలుగు గమ్యస్థానాలకు మాత్రమే సేవలు అందిస్తున్నారు. అందులో లండన్, సిడ్నీ, న్యూ యార్క్ మరియు ముంబాయ్‌లు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

ఈ ఎ380 విమానంలో డబుల్ డెక్కర్ క్యాబిన్ కలదు (రెండు వరుసలలో ఉన్న సీటింగ్), విశాలవంతమైన బాడీ మరియు ఇందులో నాలుగు ఇంజన్‌లు కలవు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

ఈ ఎయిర్‌బస్ ఎ380 విమానంలో గరిష్టంగా 853 మంది వరకు ప్రయాణించే వెసులుబాటు కలదు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

ప్రయాణికుల అవసరాల్ని బట్టి ఎథిహాద్ ఎయిర్‌వేస్ సంస్థ ప్రతి రోజు సర్వీసును ముంబాయ్‌ నుండి న్యూయార్క్‌కు అదేవిదంగా ముంబాయ్ నుండి అబు దాబి లకు రోజు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నార

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విమానం, భారత్‌లో కూడా

విశ్వపు అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 ఆసక్తికర గురించి విషయాలు:

More from DriveSpark

Article Published On: Thursday, May 5, 2016, 15:29 [IST]
English summary
Etihad's A380 Flight To India Will Make Kings Jealous
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+