కార్ బ్రాండ్ లోగోల రూపాంతరం: ఫొటోలు
ఏ కంపెనీకైనా తమ బ్రాండ్ పాపులారిటీని దక్కించుకోవాలంటే, సదరు బ్రాండ్ లోగో/బ్యాడ్జ్ ఎంచో ముఖ్యమైనది. ఇది కంపెనీ ప్రతిష్టను ప్రతిభింభింపజేస్తుంది. ప్రత్యేకించి ఆటోమొబైల్స్ విషయంలో కంపెంనీ/బ్రాండ్ లోగోలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ లోగోలనేవి లేకపోతే ఏ కారు ఏ బ్రాండ్‌కు చెందినదో గుర్తించడం అంత సులువ కాదు. మారుతున్న తరాన్ని బట్టే ఈ కార్ల లోగోలు కూడా నాటి నుంచి నేటి వరకూ వివిధ రకాలుగా రూపాంతరం చెందాయి.
అలాంటి కొన్ని ఆటోమొబైల్ బ్రాండ్ లోగో పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పులు, గతంలోని లోగోలు, ప్రస్తుత లోగోలను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి.

ఫియట్ లోగో
1899 నుంచి 2006 వరకూ రూపాంతరం చెందిన ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ లోగో.

ఫోర్డ్ లోగో
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ బ్రాండ్ ఫోర్డ్ లోగో రూపాంతరం 1903 నుంచి 2003 వరకు.

ఫోక్స్‌వ్యాగన్ లోగో
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కార్ బ్రాండ్ లోగో రూపాంతరం 1939 నుంచి 2000 వరకు.

రెనో లోగో
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో లోగో రూపాంతరం 1900 నుంచి 2007 వరకు.

మిత్సుబిషి లోగో
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి లోగో రూపాంతరం.

ఆడి లోగో
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి కార్ బ్రాండ్ లోగో రూపాంతరం.

బిఎమ్‌డబ్ల్యూ లోగో
జర్మన్ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ లోగో రూపాంతరం.

మెర్సిడెస్ బెంజ్ లోగో
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ లోగో రూపాంతరం.

ఆస్టన్ మార్టిన్ లోగో
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ కార్ బ్రాండ్ లోగో రూపాంతరం.

ప్యూజో లోగో
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ప్యూజో లోగో రూపాంతరం.


Click it and Unblock the Notifications








