కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

భారతదేశంలో నకిలీ వస్తువులే కాదు, నకిలీ అధికారులు కూడా పెరిగిపోతున్నారు. కొంతమంది వ్యక్తులు తమను తాము అధికారులుగా చెప్పుకుంటూ ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలో ఇది వరకే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరొక న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

నివేదికల ప్రకారం కలకత్తా పోలీసులు ఇటీవల నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ నకిలీ వ్యక్తి గోలం రబ్బానీగా గుర్తించారు. గోలం రబ్బానీ తన మహీంద్రా ఎక్స్‌యూవీ500 కారులో నకిలీ నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారిగా దర్జాగా తిరుగుతున్నాడు.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

నిజానికి అతడు నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారి కాదు, అయినప్పటికీ అతడు ఒక నకిలీ నేమ్ ప్లేట్‌తో సైరన్ ఏర్పాటు చేసుకున్న కారులో చాలా జాలీగా తిరిగేవాడు. అయితే ఈ సైరన్ కారులో వెళుతున్నప్పుడు పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

కోల్‌కతా పోలీసులు ఈ వాహనాన్ని ఒక చెక్ పాయింట్ వద్ద పట్టుకున్నారు, ఇందులో నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బోర్డు ఉంది, అంతే కాకూండా దీనికి సైరన్ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. నిజానికి నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే పేరుగల ప్రభుత్వ సంస్థ లేదు. పోలీసులు దీనిని చూసినప్పుడు, నకిలీ అనే అనుమానించి, వాహనాన్ని తనిఖీ చేయడం కోసం ఆపివేశారు.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

పోలీసులు వాహనాన్ని పరిశోధించినప్పుడు, వాహనం ముందు నకిలీ సంస్థ బోర్డు ఏర్పాటు చేయబడిందని మరియు సైరన్‌లు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. పోలీసులు ఆ వ్యక్తి నుండి కారుకి సంబంధించిన పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు గుర్తింపు కార్డును చూపించాలని చెప్పారు. అయితే ఆ కారుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతడు నిరాకరించాడు. చివరకు అతడు డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని తెలిసింది.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

పోలీసుల విచారణలో, గోలం రబ్బానీ అనే వ్యక్తి ప్రజలను మోసం చేయడానికి మరియు నకిలీ చేయడానికి నకిలీ గుర్తింపుతో తిరుగుతున్నట్లు నిర్దారించబడింది. అమాయక ప్రజలను మోసం చేసి పెద్ద ఎత్తున సంపాదించడానికి ఇలాంటి పన్నాగం పన్నారనే విషయం స్పష్టంగా అర్థమయింది.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

ఇదేవిధంగా ఇటీవల, కోల్‌కతా పోలీసు బృందం తనను తాను పోలీసు కమిషనర్‌గా చెబుతున్న ఒక వ్యక్తిని పట్టుకుంది. పోలీసులు అతన్ని నకిలీ వ్యక్తిగా గుర్తించారు. ఇతడు నగరానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌ను మోసగించి దాదాపు రూ. 48 లక్షలు పొందాడని తెలిసింది. ఇతన్ని ఇటీవల కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

కొన్ని నెలల క్రితం, కోల్‌కతా పోలీసులు ప్రభుత్వ అధికారుల వాహనాలపై అక్రమంగా అమర్చిన 191 బీకాన్‌లను తొలగించారు. 2017 నుండి మంత్రులు మరియు రాజకీయ నాయకులతో సహా విఐపిలు బీకాన్‌లను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది మరియు అధికారులు బీకాన్‌లను ఉపయోగించడం కూడా నిషిద్ధం.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తి కూడా బీకాన్స్ మరియు సైరన్‌లను ఉపయోగించకూడదు. అయితే అత్యవసర వాహనాలైన అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, పోలీసులు మరియు సైనిక సిబ్బంది వంటి వాహనాల్లో మాత్రమే బీకాన్‌లు అనుమతించబడతాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎరుపు, నీలం మరియు పసుపుతో సహా ఆరు కేటగిరీలు ఉన్నాయి.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

దేశీయ మార్కెట్లోని మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ విషయానికొస్తే, ఈ ఎస్‌యూవీ గ్రిల్ క్రోమ్, స్ప్లిట్ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ట్విన్ ఎగ్జాస్ట్, రియర్ స్పాయిలర్ మరియు స్టైలిష్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ప్లష్ లెదర్, అపోల్స్ట్రే, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు వంటి ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ500 వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ ఎనోచ్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 155 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది,

కారుకి సైరన్.. అఫీషియల్ నేమ్ ప్లేట్ కూడా.. ఇదంతా ఒక నకిలీ వ్యక్తి నిర్వాకం.. చివరికి ఏమైందంటే?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో కియా సెల్లోస్, టాటా హారియర్, ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్ మరియు ఫోక్స్వ్యాగన్ టి-రాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Fake government officer arrested mahindra xuv500 suv seized details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X