పాత హ్యుందాయ్ కారుతో నకలీ లాంబోర్గినీ, కష్టాల్లో ఓనర్

By Ravi

కార్లను పోలిన కార్లను తయారు చేయటం తప్పుకాదు, వాటిని అక్రమంగా వినియోగించటం/విక్రయించటమే తప్పు. చైనాలో ప్రతి వస్తువుకు డూప్లికేట్ వస్తువును సృష్టించగల జాదూగాళ్లకు కొదవేమీ లేదు. వీరు ఐదు లక్షల కారును ఐదు కోట్లగా కారుగా మార్చేయగలరు.

తాజాగా చైనాలోని ఓ కార్ మోడిఫైయర్ పాత హ్యుందాయ్ కారును లాంబోర్గినీ కారుగా మార్చేసి హల్ చల్ చేశాడు. నకిలీ విడిభాగాలతో డొక్కు కారును ఇంచు మించు లాంబోర్గినీ కారులానే ఉండేలా కస్టమైజ్ చేశారు. ఇలా తయారు చేసిన కారుకు ఫర్ సేల్ (విక్రయానికి) అనే బోర్డును అంటించి ఓ పార్కింగ్ ప్లేస్‌లో డిస్‌ప్లేకు ఉంచాడు.

ఈ కారును కొనేందుకు ఎంతమంది ఆసక్తి చూపుతారో తెలుసుకునేందుకే సదరు కారు యజమాని ఈ పనిచేశాడు. అయితే, ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. ఇదంతా చూసిన చైనీస్ పోలీసులు, సదరు కారుకు లైసెన్స్ ప్లేట్ లేదని, దాన్ని తమతో తీసుకువెళ్లిపోయారు. అది దొంగిలించిన కారో లేదో అనేది వారికి తెలియదు. ఈ కారును విడిపించుకోవాలంటే, సదరు కారు యజమాని జరిమానాను చెల్లించడంతో పాటుగా, లైసెన్స్ ప్లేట్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. మరి ఈ నకిలీ లాంబోర్గినీ ఫొటోలను చూడండి.

పాత హ్యుందాయ్ కారుతో నకలీ లాంబోర్గినీ

చైనాలో ఓ వ్యక్తి తన పాత హ్యుందాయ్ కారును ఉపయోగించి నకిలీ లాంబోర్గినీ కారు తయారు చేశాడు. అయితే, ఆ కారును విక్రయానికి పెట్టడం, దానికి లైసెన్స్ ప్లేట్ లేకపోవటంతో, చైనీస్ పోలీసులు సదరు డూప్లికేట్ లాంబోర్గినీ కారును స్వాధీనం చేసుకొని, కారు యజమానిపై కేస్ బుక్ చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, September 30, 2013, 16:17 [IST]
English summary
A fake Lamborghini owner in China put the car on display in a parking lot with a For Sale sign. But Chinese police soon came by not to put in an offer, but to confiscate the car because it didn’t have license plates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+