కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

అన్ని నియమాలను అనుసరిస్తున్నప్పుడు మీరు భారతీయ రోడ్లపై బాగా డ్రైవ్ చేయగలరా అని చెప్పవచ్చు, అని అనుకొంటే పొరపాటే ఎందుకంటే డ్రైవింగ్ చేసే వారి దగ్గర అన్ని ఉన్న కానీ ట్రాఫిక్ పొలిసు వారు ఫైన్ వేస్తుంటారు. ఇలా చెప్పడంలో ఎంత నిజం ఉందో మన అందరికి తెలుసు. అయితే భారతీయ రోడ్లపై డ్రైవింగ్ చేయడం అంత తేలికైన పని కాదనే వాస్తవాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలను.

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

భారతీయ డ్రైవర్లు రహదారులపై ఎన్నో విధాలుగా ట్రాఫిక్ పోలీసు వారి నుంచి ఎన్నో సమస్యలు ఎదురుకొంటున్నారు. మొత్తం మీద, దేశవ్యాప్తంగా ఇప్పడు కొత్త స్కామ్ నడుస్తున్నాయి, ఇది రోడ్డు వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నారు అది ఏమిటో ఇవాల్టి కథనంలో..

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఇటువంటి అనేక స్కాంలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి, అయితే ఇప్పుడు ఒక కొత్త కుంభకోణం ముందుకు వచ్చింది, Our Ghodbunder Road ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం, ఒక కొత్త స్కామ్ లో కొంతమంది వ్యక్తులు నకిలీ ట్రాఫిక్ వార్డెన్లు మరియు నో-పార్కింగ్ జోన్ లతో పార్క్ చేసిన వాహనాలపై ఫైన్ వేసి డబ్బు సంపాదిస్తున్నారు.

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఇక్కడ ఉన్న చిత్రాలలో వాటిని చూడవచ్చు, ఈ అబ్బాయిలు వారు అధికారిక ట్రాఫిక్ పోలీస్ అని నమ్మించడానికి వీలుగా వారి మాములు దుస్తులపై ' ఆన్ డ్యూటీ ట్రాఫిక్ పోలీస్ ' సిబ్బంది అని ప్రకటించే టి-షర్టులు ధరించారు.

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

వీరు నో పార్కింగ్ జోన్ బోర్డు తో చాలా వాహనాలు పార్కింగ్ చేసే రద్దీ ప్రదేశాల వీరి పనిని మొదలు పెడుతారు. వీరి దగ్గర వీల్ జామర్ లు కూడా ఉన్నాయి, ఇవి వాహనం మీద ఉంచబడతాయి, ఇది విండ్ షీల్డ్ మీద ఉంచబడ్డ ఫోన్ నెంబరుతో పాటుగా ఉంటుంది.

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఫేస్ బుక్ పోస్ట్ ప్రకారం, వీరు సాధారణంగా తాము కొంచెం డబ్బు సంపాదించాలని ఉద్దెశంతో నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేసి ఉన్న వాహనాన్ని చూస్తే వారు ఫోన్ నెంబర్ తో దానిపై ఒక వీల్ జామర్ ను పెట్టుకుంటారు.

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఇప్పుడు యజమాని తన వాహనం మీదుగా వచ్చి, తన తాళం వేసిన వాహనాన్ని చూసి నెంబరుకు కాల్ చేసినప్పుడు, వారు ట్రాఫిక్ సిబ్బందిగా ఉన్న విధంగా అక్కడకు చేరుకుంటారు. తరువాత వారు వాహనదారులను భయ పెట్టి, లైసెన్స్ మరియు ఇతర అధికారిక పత్రాలను అడిగి, చలానాను జారీ చేసినట్లుగా నటిస్తారు, అయితే వారికి లంచాన్ని చెల్లించే దిశగా వీరి నటన ఉంటుంది.

Most Read:హ్యాపీ బర్త్ డే సైరా! చిరంజీవి కార్లు, కొన్ని ఆసక్తికరమైన నిజాలు!

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

దీని ద్వారా వాహనదారులు మరియు వీరి మధ్య జరిగిన సెటిల్ మెంట్ నేరుగా వారి జేబులోకి వెళుతుంది. అంతేకాక, వాహన యజమాని వారిని ఎక్కువగా ప్రశ్నిస్తే లేదా పరిస్థితుల గురించి అరా తీస్తే దాని నుండి బయట పడడానికి, వారు ఒక నిజమైన ట్రాఫిక్ పోలీసును కూడా రంగంలోకి తీసుకొస్తారు.

Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే జాగ్రత్త..!

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఈ స్కామ్ లో రాజకీయ నాయకులు మరియు ఇతర పోలీసులు సహా అనేక ఉన్నారు అని చెప్పారు, ఈ స్కామ్ తో ప్రజలకు పోలీసులపై ఉన్న విశ్వాసం తగ్గిపోతోంది.

Most Read:ఒక్క ఆటోలో 24 మంది... (వీడియో)

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఈ పోస్ట్ ద్వారా, చాలా మంది ప్రజలు ఆలస్యంగా ఈ కుంభకోణాన్ని తెలుసుకొన్నారు మరియు కొందరు వారి కోపాన్ని కూడా కామెంట్ రూపంలో ప్రదర్శించారు, వారిలో ఎక్కువమంది జరిమానాలు లేదా లంచాలు ఇచ్చిన యువతే ఉన్నారు.

కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

ఒకవేళ ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నట్లయితే, దగ్గరల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో కంప్లైంట్ ఇవ్వమని మేం మీకు సూచిస్తున్నాం. అదేవిధంగా, అలాగే మా పాఠకులు తమ వాహనాలను నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేయవద్దని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతున్నాము.

Source: Our Ghodbunder Road/Facebook

Most Read Articles

English summary
Latest road scam: Fake traffic wardens putting jammers on vehicles parked in no-parking zones - Read in Telugu
Story first published: Friday, August 23, 2019, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X