హాలీవుడ్ చిత్రాల నుంచి కొన్ని ఫేమస్ ఆటోమొబైల్స్
చిత్ర పరిశ్రమకు, ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమకు కావల్సిన అన్ని రవాణా అవసరాలను ఆటోమొబైల్ పరిశ్రమ తీర్చడమే కాకుండా, కొన్ని చిత్రాలకు తమ ఉత్పత్తులు అత్యంత కీలకమయ్యేలా కూడా ఈ పరిశ్రమ చేయటం జరుగుతోంది. మనం గమనిస్తే, అనేక చిత్రాల్లో ఆటోమొబైల్స్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. చిత్రంలో హీరో ఉపయోగించే సైకిల్ నుంచి కారు వరకూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
కొన్ని చిత్రాల్లో ఆటోమొబైల్స్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంటే మరికొన్ని చిత్రాలకు ఆటోమొబైల్స్ వలన ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉదాహరణకు తాజాగా విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రం తీసుకుంటే ఈ సినిమాలో ఆటోమొబైల్ ఉత్పత్తులే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అలాగే, జేమ్స్ బాండ్ చిత్రాల్లో జిమ్మిక్కులు చేసే కార్లు, బ్యాట్‌మ్యాన్ చిత్రంలో కనిపించే భారీ బ్యాట్‌మొబైల్, ట్రాన్స్‌ఫార్మర్స్ చిత్రంలో మరమనుషులుగా మారే కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత అవుతుంది.
ప్రతి చిత్ర పరిశ్రమలోను ఆటోమొబైల్స్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే, ప్రత్యేకించి హాలీవుడ్ చిత్ర పరిశ్రమను తీసుకుంటే, బడ్జెట్‌కు వెనుకాడని సినీ నిర్మాతలు ఈ ఆటోమొబైల్ సీన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. కొన్ని హాలీవుడ్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కార్లను అలాగే కార్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ చిత్రాలను ఇప్పుడు ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: GMC G-15 (Modified heavy duty transport van)
Originally: Chevy/GMC Vandura
Movie/TV Series: A-Team (Action)

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Black Beauty (A la James Bond car)
Originally: Chrysler Imperial 1966
Movie/TV Series: The Green Hornet (Action, Comedy)

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Christine (Car with an evil spirit)
Originally: Plymouth Fury 1958
Movie: Christine

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Death Proof (A stunt car)
Originally: Chevrolet Nova 1970
Movie: Death Proof

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Frankenstein's Monster (A ‘death race' gladiator car)
Originally: Ford Mustang GT
Movie: Death Race

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: A time travelling DeLorean
Originally: 1981 DeLorean DMC-12
Movie: Back to the Future

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: ECTO-1 (Ghostbusters' official vehicle)
Originally: 1959 Cadillac Miller Meteor
Movie: Ghostbusters

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Eleanor (The only featured in a movie that was listed in the star title credit)
Originally: 1971 Ford Mustang
Movie: Gone in 60 Seconds

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Herbie (A special race car with personality)
Originally: 1963 Volkswagen Beetle
Movie: Several Disney movies such as The Love Bug and Herbie: Fully Loaded

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Interceptor (A ‘Pursuit Special' police vehicle)
Originally: 1973 XB GT Ford Falcon Coupe
Movie: Mad Max

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: JB007 (The iconic James Bond car from the Q department)
Originally: Aston Martin DB5
Movie: Gold Finger, Skyfall

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: KITT or Knight Industries Two Thousand (A high-tech combat car with advanced AI)
Originally: 1982 Pontiac Trans Am
Movie/TV Series: Knight Rider

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Mach 5 (The race car driven by Speed Racer)
Originally: An originally creation. Real life replicas were built using Chevrolet Corvette Chassis.
Movie/Cartoon Series: Speed Racer

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Mutt Cutts (Van used for the cross country trip)
Originally: 1984 Ford Econoline
Movie: Dumb & Dumber

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: SWNGR 3 (A time travelling car)
Originally: 1975 Cadillac Eldorado Fleetwood
Movie: Austin Powers in Goldmember

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: The Tumbler (Wayne Enterprises military vehicle turned Batmobile)
Originally: Custom built for the movie
Movie: Christopher Nolan's Batman movie trilogy

హాలీవుడ్ చిత్రాల నుంచి ఫేమస్ ఆటోమొబైల్స్
Car: Bumblebee (An Autobot transformer)
Originally: 2006/09 Chevrolet Camaro Concept
Movie/TV Series: Transformers

Click it and Unblock the Notifications