ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి రోడ్దు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలను డ్రైవ్ చేయడం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి తప్పకుండా జరిమానాలు విధించడం మరియు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

ఇంగ్లాండ్‌కు చెందిన అత్యంత ప్రాచుర్యం పొందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు "జాక్ గ్రీలీష్‌"ను ఇటీవల 9 నెలల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది.

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

ఆస్టన్ విల్లా కెప్టెన్ జాక్ గ్రీలీష్ అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు చెబుతున్నారు. మార్చి 29 న, అతను తన స్నేహితులను చూడటానికి కారులో వెళ్ళాడు అంతేకాకుండా వెళ్ళేటప్పుడు ఇతర కార్లను ఢీ కొట్టినట్లు తెలిసింది. కారును పార్కింగ్ స్థలం నుండి బయటకు తీసేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

MOST READ:2020లో విడుదలైన టాప్ 10 బెస్ట్ బైక్స్; మోడల్ వారీగా వివరాలు

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

ఈ ప్రమాదంలో రెండు ఖరీదైన లగ్జరీ కార్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాటిలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ కారు కాగా, మరొకటి సిట్రోయెన్ వ్యాన్ అని తెలిసింది. జాక్ గ్రీలీష్ యొక్క రేంజ్ రోవర్ కారును పార్కింగ్ స్థలం నుండి బయటకు తీసినప్పుడు ఈ సంఘటన జరిగింది.

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

ప్రధానికి కారకుడైన జాక్ గ్రీలీష్ కి అతని డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు నిలిపివేస్తూ సంబంధిత అధికారులు తెలిపారు. అది మాత్రమే కాకుండా అతనికి 82,499 పౌండ్ల జరిమానా కూడా విధించారు. ఈ జరిమానా భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 82.16 లక్షలు. జరిమానాను వారంలోపు చెల్లించాలని జాక్ గ్రీలిష్‌ను కోర్టు ఆదేశించింది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

జాక్ గ్రీలీష్ ఈ ప్రమాదానికి కారణమైనందుకు మాత్రమే కాకుండా, కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కూడా జరిమానా విధించారు. కరోనా మహమ్మారి అధికంగా విజృంచిన కారణంగా ఇంగ్లాండ్‌లో మార్చి నెలలో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేయబడింది.

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

లాక్‌డౌన్ సమయంలో జాక్ గ్రీలీష్ కారు వేగంగా నడిపినట్లు కూడా గుర్తించబడింది. ఈ ప్రమాదంలో వారి రేంజ్ రోవర్ లగ్జరీ కారు కూడా తీవ్రంగా దెబ్బతింది. జాక్ చేసిన ఈ చర్య దేశ ప్రజలను, వారి అభిమానులను రెచ్చగొట్టింది.

MOST READ:హీరో లెక్ట్రో ఎఫ్6ఐ స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల; ధరెంతో తెలుసా?

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

జాక్ గ్రీలీష్ చేసిన ఈ చర్యకు చింతిస్తున్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుండి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రమాదం వల్ల జాక్ గ్రీలీష్ తీవ్రంగా కలత చెందాడు మరియు కోర్టుకు వచ్చినప్పుడు వేర్వేరు బూట్లు ధరించి ఉండటం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. జరిగిన ఈ సంఘటన వల్ల షాక్‌లో ఉన్నాడనటానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ.

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించబడింది. ఈ లాక్ డౌన్ సమయంలో జాక్ గ్రీలిష్ కారును ప్రమాదవశాత్తు నడపడం వల్ల తీవ్ర ప్రమాదానికి కారణమైంది. మద్యం మత్తులో, ఆత్రుతగా లేదా కోపంగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఈ కారణంగా అలాంటి పరిస్థితుల్లో డ్రైవ్ చేయకపోవడమే మంచిది.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి, ఈ ప్రమాదాల వల్ల కేవలం వాహనదారునికి మాత్రమే కాదు ఇతర ప్రజలకు కూడా ఇది ప్రమాదాన్ని తలపెడుతుంది. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో ఖచ్చితమైన నిబంధనలను పాటించడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. వాహన ప్రమాదాలు కేవలం ప్రమాదాలు కాదు ప్రాణాంతకం కూడా..

Image Courtesy: Hans_LFC

Most Read Articles

English summary
Famous Foodballer Jack Grealish Gets Fine £82k For Stay At Home Rule Violation. Read in Telugu.
Story first published: Friday, December 18, 2020, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X