ఈ కారు ఆడి ఆర్8 కన్నా వేగంగా పరుగులు తీస్తుంది!

By Ravi

ఈ ఫొటోలో విచిత్రంగా ఉన్న కారును చూశారా.. ఇదొక రిమోట్ కంట్రోల్డ్ టాయ్ కారు. అంటే బొమ్మ కారు అన్నమాట. అయితే, బొమ్మ కారే కదా అని ఆషామాషీగా తీసి పారేయకండి. ఇది చూడటానికి బొమ్మ కారే అయిన ఒరిజనల్ ఆడి ఆర్8 కారు కన్నా వేగంగా పరుగులు తీయగలదు. మీ దృష్టిని అటునుంచి ఇటు మార్చేలోపే ఇది జయ్ మంటూ దూసుకుపోతుంది.

ఆర్/సి బుల్లెట్‌గా పిలువబడే ఈ రిమోట్ కంట్రోల్డ్ కారు ఏకంగా గంటకు 188 మైళ్ల (303 కిలోమీటర్ల) వేగంతో పరుగులు తీస్తుంది. ఫార్ములా వన్ కారు మాదిరిగా ప్రత్యేకమైన మెటీరియల్స్, విడిభాగాలతో ఈ రిమోట్ కారును తయారు చేశారు. ఈ బుజ్జి కారు పొడవు 2 అడుగులు (60 సెం.మీ.) మాత్రమే.

Fastest Battery Powered Radio Control Car Enters Guinness Records

ఈ బొమ్మ బుల్లెట్ కారు అంత వేగంతో రోడ్డుపై దూసుకుపోతుంటే, ఫుల్-సైజ్ పవర్ కార్ మాదిరిగానే సౌండ్ వస్తుంది. కంటి రెప్ప ఆర్పే లోపే ఇది మన ముందు నుంచి వెళ్లిపోతుంది. కార్బన్ ఫైబర్ వీల్స్, ఏరోడైనమిక్ బాడీ, లైట్‌వెయిట్ కార్బన్ ఫైబర్ షాషీ, స్పెషల్ టైర్స్‌తో ఈ రేడియో కంట్రోల్డ్ కారును తయారు చేశారు.

మరి ఈ కారు ఎలా పరుగులు తీస్తుందో.. మీరే ఈ వీడియోలో చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/K5HJX7CJyOQ?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, February 13, 2015, 12:48 [IST]
English summary
Today we have the fastest battery powered radio control car setting a Guinness Record. The radio controlled vehicle has been built by Nic Case and you will have to see the video to know how fast it can really go.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+