తండ్రికి నచ్చిన బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చి ఆనంద పడుతుంటారు. కానీ పిల్లలు తమ తమ తల్లిదండ్రుల కోరికలు తీరిస్తే.. ఆ ఆనంద క్షణాలు వర్ణించడానికి సాధ్యం కాదు. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం ఒక కొడుకు తన తండ్రికి నచ్చిన బైక్ గిఫ్ట్ గా ఇచ్చి ఎంతో ఆనందాన్ని కలిగించాడు.

తండ్రికి నచ్చిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

దీనికి సంబంధించిన వీడియో 'సుమిత్ కూల్ వ్లాగ్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో, ఒక కుమారుడు తన తండ్రికి తన అభిమాన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ వీడియో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొనుగోలుతో ప్రారంభమవుతుంది.

తండ్రికి నచ్చిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

వీడియో ప్రారంభంలో, కొడుకు తన తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్ట్ గా ఇస్తున్నట్లు చెప్పలేదు. కానీ ఆ కొడుకు ఆ బైక్ డెలివరీ పొందటానికి 2 నెలలు వేచి ఉండాల్సిందని చెప్పారు. కానీ అతను వీలైనంత త్వరగా బైక్ డెలివరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. షోరూమ్‌లో జరిగిన చర్చ కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

తండ్రికి నచ్చిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

అయితే అతడు వెయిటింగ్ పీరియడ్ ఎలా తగ్గించబడిందో అనేదాని గురించి ఈ వీడియోలో చెప్పలేదు. కానీ ఎట్టకేలకు అతడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ డెలివరీ అవుతుంది. ఆ కొడుకు తన తండ్రికి బైక్ కీ ఇవ్వడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అప్పుడు తండ్రి ఆనందంగా కొడుకును కౌగిలించుకుంటాడు.

తండ్రికి నచ్చిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్‌లలో ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ 350 సిసి సెగ్‌లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లలో ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ యొక్క కొత్త తరం మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

తండ్రికి నచ్చిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

ఇప్పటికి కూడా కొత్త మోడల్‌ను భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నారు. ఈ కొత్త మోడల్ చాలాసార్లు స్పాట్ టెస్ట్ లో కెమెరాలో చిక్కింది. కొత్త జనరేషన్ క్లాసిక్ 350 బైక్‌కు అనేక కొత్త ఫీచర్లు జోడించడానికి కంపెనీ తగిన సన్నాహాలు చేస్తోంది. కావున త్వరలో రానున్న కొత్త బైక్ చాలా వరకు అప్డేట్ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లు దేశీయ మార్కెట్లో హోండా హైనస్ సిబి 350 మరియు జావా బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో జావా బైక్‌ల డెలివరీ ఆలస్యం అవుతున్న కారణంగా కస్టమర్లు అసంతృప్తి చెందుతున్నారు. హోండా హైనస్ సిబి 350 దేశీయ మార్కెట్లో ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ షోరూమ్‌ల ద్వారా అమ్ముడవుతోంది.

MOST READ:ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

తండ్రికి నచ్చిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ యొక్క అమ్మకాల పరంగా మంచి అమ్మకాలను సాగించడానికి క్లాసిక్ 350 బైక్ చాలా ఉపయోగపడుతోంది. ఇప్పటికి కూడా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒకటి.

Image Courtesy: Sumit Cool Vlogs

Most Read Articles

English summary
Father Gets Royal Enfield Classic 350 Bike From Son As A Gift. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X