వీడియో: ఫెరారీ ఎన్జో సూపర్ కార్ ఆఫ్ రోడింగ్ చేస్తే..?

By Ravi

ఫెరారీ వంటి సూపర్ కార్లు రేస్ ట్రాక్‌పై పెర్ఫార్మెన్స్ చేయటానికి భేషుగ్గా ఉంటాయి. అదే ఇలాంటి లో గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన కార్లతో ఆఫ్ రోడింగ్ చేస్తే, అసలు చేయటం సాధ్యమవుతుందా.. కానే కాదంటారా..! అయితే, ఈ వీడియో చూడండి.

ఇది కూడా చూడండి: బికినీ పాపలతో కెన్ బ్లాక్ జిమ్ఖానా..

ఇందులో ఓ ఫెరారీ ఎన్జో సూపర్ కారును (ఫెరారీ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్జో ఫెరారీ జ్ఞాపకార్థం తయారు చేయబడిన కారు) సాధారణ రోడ్లు, రేస్ ట్రాక్‌పై కాకుండా పొలాల మధ్యలో తయారు చేసిన మట్టి రోడ్డుపై ఆఫ్ రోడింగ్‌కు తీసుకెళ్లారు.

కార్ ర్యాలీ తరహాలో డిజైన్ చేయబడిన ఓ ప్రత్యేక వాతవరణంలో ఫెరారీ ఎన్జో కారును డ్రైవ్ చేశారు. వాస్తవానికి ఫెరారీ కార్లు ఈ తరహా ఆఫ్ రోడింగ్‌కు పనికిరావు. అయితే, తమ డ్రైవింగ్ టాలెంట్‌ను చూపించేందుకు కొందరు ఔత్సాహికులు ఈ స్టంట్ చేశారు.

మరి మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Z-4v4I7Gzk0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, July 22, 2014, 9:07 [IST]
English summary
We found a video of a Ferrari Enzo used in rally like conditions. No, we don't mean the car was being driven rough. We mean it was driven in mud and water, and these elements are not made for the Enzo. However, to our surprise the supercar maintains its poise and does not look out of place.&#13;
Read in English: Video Of The Day!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+