గాలిలో ఎగురుకుంటూ రేస్ ట్రాక్‌కు వచ్చిన ఫార్మలా వన్ కారు

By Ravi

సాధారణంగా ఫార్ములా వన్ (F1) కార్లను ఎక్కడ నడుపుతారు..? అదేం ప్రశ్న, ఫార్ములా వన్ కార్లను రేస్ ట్రాక్‌ల పైనే కదా నడుపుతారు అని అంటారా..! నిజమే ఫార్ములా వన్ కార్లను రేస్ ట్రాక్‌పైనే నడుపుతారు. వీటిని రేస్ ట్రాక్‌ల వద్దకు తీసుకువచ్చేందుకు రవాణా కోసం ప్రత్యేకంగా ట్రక్కులను లేదా విమానాలను ఉపయోగిస్తుంటారు. కానీ ఫెరారీ మాత్రం తమ కారును హెలికాఫ్టర్ వేలాడదీసుకుంటూ వెళ్లి అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకుంది.

స్పానిష్ గ్రాండ్ ప్రిలో ఫెరారీకి అతిపెద్ద స్పాన్సర్ అయిన స్టాండర్ బ్యాంక్ తమ మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా, ఫెరారీ ఎఫ్ 138 ఫార్ములా కారును హెలికాఫ్టర్‌కు వెలాడదీసి కటాలున్యా సర్క్యూట్‌కు తరలించారు. ఈ స్టంట్ చూసిన వారి ఫెరారీ ఫార్ములా వన్ కార్ గాల్లో రయ్‌మని దూసుకుపోతున్న భావన కల్పిస్తుంది. ఈ పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా స్టాండర్ బ్యాంక్ సాధ్యమైన ప్రతిచోట తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుని క్యాష్ చేసుకుంది.

మరి ఈ ఫ్లయింగ్ ఫెరారీ విశేషాలను, వీడియోలను క్రింది స్లైడ్‌లలో తిలకిద్దాం రండి..!

గాలిలో ఎగురుకుంటూ వచ్చిన ఫెరారీ ఎఫ్1 కార్

More from DriveSpark

Article Published On: Tuesday, May 14, 2013, 15:06 [IST]
English summary
Ferrari's largest sponsor, Santander Bank, saw a marketing opportunity in transporting the Ferrari F138 Formula 1 car. Alonso's F1 car arrived at Barcelona's Catalunya Circuit hanging underneath a helicopter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+