హోయలు పోయింది... నష్టపోయింది...!!
మన బైకుకి గాని లేదంటే మన కారుకు ఏ మాత్రం గీతలు పడ్డా దానికి కారణమయిన వారి మీద ఊగిపోతుంటాం. అలాంటిది ఫెరారి కి చెందిన లా ఫెరారి కారు భారిగా దెబ్బలు తగిలించుకుంది. మరి దీని యాజమాని ఎంతగా కోప్పడుతుంటాడో ఊహించుకోండి.
అందమైన ఈ పసుపు రంగు ఫెరారి కారుకు ఎడమ వైపున చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇది లండన్‌లోని ఎ40 రోడ్డులో చోటుచేసుకుంది.దీనికి ఎవరు కారణం మరియు ఎలా జరిగింది అనే విషయాలు తెలియదు కాని దీనిని రికవరీ వ్యాన్ వారు తరలిస్తుండగా ఇలా కెమెరా కంట పడింది. అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి.






Click it and Unblock the Notifications








