ఫెరారీ లాఫెరారీ వర్సెస్ ఫెరారీ ఎన్జో - ఏది గొప్ప..?

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ ఫెరారీ ఇటీవలే విడుదల లాఫెరీ హైబ్రిడ్ మరియు ఇదివరకి ఎన్జో కార్లు రెండు కూడా ఆయా తరాలకు గొప్ప కార్లు. ఇందులో ఫెరారీ లాఫెరారీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫెరారీ కార్లలో కెల్లా అతివేగవంతమైన ప్రొడక్షన్ కారు కాగా, ఫెరారీ ఎన్జో కూడా దశాబ్ధం క్రితం ఇదే చరిత్రను కలిగి ఉన్న కారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పటి ఎన్జోకి మోడ్రన్ వెర్షనే ఈ లాఫెరారీ.

ఈ రెండు మోడళ్లు హైలీ ఎక్స్‌క్లూజివ్ మోడల్స్ మరియు ఫాస్టెస్ట్ ఫెరారీ కార్స్. ఎన్జో కారు ధర కూడా సుమారు లాఫెరారీ అంతే ఉంటుంది. ఈ రెండు వేర్వేరు మోడళ్లు అయినప్పటికీ, అనేక విషయాల్లో ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి.

ఫెరారీ ఎన్జో కారులో 6.2 లీటర్ వి12 ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 660 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 350 కిలోమీటర్లు.

ఫెరారీ లాఫెరారీ కారులో 3.6 లీటర్ వి12 ఇంజన్‌‌ను మరియు 160 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ రెండు ఇంజన్లు కలిసి గరిష్టంగా 790 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం కూడా గంటకు 350 కిలోమీటర్లే. అయితే, ఇది ఎన్జో కన్నా కొంచెం వేగవంతమైనది.

మరి ఈ రెండు విశిష్టమైన కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడితే ఎలా ఉంటుంది..? వీటిలో ఏది గెలుస్తుంది..? తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

<iframe width="600" height="450" src="//www.youtube.com/embed/kJWbp13W5s0?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

<iframe width="600" height="450" src="//www.youtube.com/embed/6P88o4SYK2c?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2014, 16:31 [IST]
English summary
Ferrari LaFerrari and Ferrari Enzo. Both are great cars in their own terms. While one is the fastest production Ferrari ever, the other held the same title over a decade back. The LaFerrari is the current flagship Prancing Horse, a title the Enzo once held.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+