వీడియో: టెస్ట్ డ్రైవ్‌లో కంగారు, ఖరీదైన కారు క్రాష్
ఎవరైనా వాహనం కొనడానికి ముందు ఆ మోడల్‌కు సంబంధించిన డెమో వెహికల్‌ని టెస్ట్ డ్రైవ్ చేయటం సహజమే. అయితే, షోరూమ్ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలి. టెస్ట్ డ్రైవ్ సమయంలో కంపెనీకి చెందిన సహాయకుడు మన పక్క సీట్లోనే కూర్చొని ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలు వారి రూపంలోనే వస్తుంటాయి.
ఇది కూడా చదవండి: టెస్ట్ డ్రైవ్ కి సిద్ధం కావటం ఎలా - చిట్కాలు
ఇదిగో ఈ వీడియో చూడండి.. ఫెరారీ కాలిఫోర్నియా కన్వర్టిబర్ కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకెళ్లిన ఓ వ్యక్తి, కారును మలుపు తిప్పబోయి కంగారులో రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి కారును డ్యామేజ్ చేశాడు. మరి ఇందులో తప్పు ఎవరిదో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకూ చూడాల్సిందే.
ఇలాంటి ఖరీదైన కార్లను టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని విషయాలను (ముఖ్యంగా) స్పీడ్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఆలస్యమెందు మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/NDUqQIPgfTk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








