వీడియో: కారును కూడా గాలిలో నడిపేస్తాం..!!
మామూలుగా ఒక అడుగో లేదా అర అడుగో కారు గాలిలో ఎగరవచ్చు. కాని ఒక ర్యాలీ జరిగిన పోటీలో ఫియట్‌కు చెందిన కారు ఏకంగా భారీ ఎత్తు ఎగిరింది. మన భారతదేశంలో ఇలాంటి రోడ్లను చాలా ఎక్కువగా చూసి ఉంటాం. కాని ఇలా గాలిలో ఎగరడం అస్సలు చూసి ఉండం కదా?
ఫియట్ 500 మోడల్ కారు ఒక రేసులో పాల్గోన్నప్పుడు. ఇలా గాలిలోకి కారును నడిపి. తరువాత సురక్షితంగా క్రిందకు దించాడు. అయితే ఇతని అదృష్టం కొద్ది బ్రతికి బయటపడ్డాడు. కారు దొరికింది కదా అని మీరు ప్రయత్నించేరు సుమా! ఇది ఎంతో ప్రమాదకరం.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు: ఆశ్చర్యగొలిపే నిజాలు...


Click it and Unblock the Notifications








