పాత ఫియట్ 500 కార్లను రిఫ్రిజిరేటర్లుగా మార్చేశారు

By Ravi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారు లాంటి కారును చూసి, ఇది నిజమైన కారే అనుకుంటే, మీరు కారులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవి క్లాసిక్ ఫియట్ కార్ల డిజైన్‌ను తలపించే ఫ్రిడ్జ్‌ (రిఫ్రిజేటర్)లు కాబట్టి. పురాతన పాపులర్ ఫియట్ 500 క్లాసిక్ కార్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఫ్రిడ్జ్‌లను తయారు చేశారు.

ఫియట్ 500 డిజైన్ కలెక్షన్‌లో భాగంగా, ఎస్ఎమ్ఈజి సహకారంతో వీటిని తయారు చేశారు. కారు ఇంజన్ బానెట్ వరకు మాత్రమే వీటి నిర్మాణం ఉంటుంది. బానెట్‌ను పైకెత్తి చూస్తే, అందులో చల్లటి పానీయాలు (ప్రత్యేకించి బీర్లు) కనిపిస్తాయి.

క్లాసిక్ ఫియట్ కార్లలో ఇంజన్‌ను తొలగించి, దాని స్థానంలో కూలింగ్ బాక్స్‌ను ఉంచారు. ఈ కూలింగ్ బాక్స్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. ఇందులో రిమూవబల్ బాటిల్ హోల్డర్స్, ప్రత్యేకించి క్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన షెల్ఫ్ కూడా ఉన్నాయి. ఈ ఫియట్ రిఫ్రిజిరేటర్లు పాత 500 కారులో 1/3వ వంతు పరిమాణాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ ఫ్రిడ్జ్‌లపై ఓ కన్నేద్దాం రండి..!

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

ఈ ఫొటోలో పురాతన ఫియట్ 500 కారును తలపిస్తున్నది, వాస్తవానికి కారు కాదు, ఇదొక శీతల పానీయాలను భద్రపరచుకొనే ఫ్రిడ్జ్.

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

ఈ ఫియట్ రిఫ్రిజిరేటర్లు పాత 500 కారులో 1/3వ వంతు పరిమాణాన్ని కలిగి ఉంటాయి.

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

క్లాసిక్ ఫియట్ కార్లలో ఇంజన్‌ను తొలగించి, దాని స్థానంలో కూలింగ్ బాక్స్‌ను ఉంచారు.

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

ఈ కూలింగ్ బాక్స్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. ఇందులో రిమూవబల్ బాటిల్ హోల్డర్స్, ప్రత్యేకించి క్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన షెల్ఫ్ కూడా ఉన్నాయి.

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

ఫియట్ 500 డిజైన్ కలెక్షన్‌లో భాగంగా, ఎస్ఎమ్ఈజి సహకారంతో వీటిని తయారు చేశారు.

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

కారు ఇంజన్ బానెట్ వరకు మాత్రమే వీటి నిర్మాణం ఉంటుంది. బానెట్‌ను పైకెత్తి చూస్తే, అందులో చల్లటి పానీయాలు (ప్రత్యేకించి బీర్లు) కనిపిస్తాయి.

ఫియట్ కారు కాదు.. ఫ్రిడ్జ్..!

మరి మీకు నచ్చాయా.. ఈ ఫియట్ ఫ్రిడ్జ్‌లు.

More from DriveSpark

Article Published On: Monday, October 21, 2013, 11:39 [IST]
English summary
Italian car maker Fiat has teamed up with SMEG to create the SMEG 500 refrigerator. we're not talking about the modern Fiat 500. No, this is the still-good-looking Cinquecento which has been cut down and reworked into a machine that will keep your food and beverages icy cold.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+