నీటిలో నడిచే రిన్‌స్పీడ్ అండర్ వాటర్ కార్ 'ఎస్‌క్యూబా'

By Ravi

విలక్షణ వాహనాలు తయారు చేయటంలో ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ జేమ్స్ బాండ్ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఓ సరికొత్త కారును అభివృద్ధి చేసింది. రోడ్డు పైనే కాకుండా, నీటి లోపల కూడా ప్రయాణించటం ఈ కారు విశిష్టత. ఈ కారు పేరు 'ఎస్‌క్యూబా' (sQuba). 1997లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్‌డ్ మి' నుంచి స్ఫూర్తి పొంది ఈ అండర్ వాటర్ కారును సృష్టించినట్లు రిన్‌స్పీడ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఫ్రాంక్ ఎమ్. రిండర్‌క్నెచ్ట్ తెలిపారు.

లోటస్ ఎలిస్ (Lotus Elise) కారు ఛాస్సిస్‌ను ఆధారంగా చేసుకొని ఎస్‌క్యూబా కారును తయారు చేశారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు (ఒకటి రోడ్డుపై నడిపేందుకు, రెండు నీటిలో నడిపేందుకు) ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారులోని లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. రోడ్డుపై ఇది మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో రియర్ వీల్ డ్రైవ్‌పై నడుస్తుంది. నీటిలో సబ్‌మెరైన్ మాదిరిగా ప్రొపెల్లర్ల సాయంతో 10 మీటర్ల (33 అడుగులు) లోతులో కూడా ఇది ప్రయాణించగలదు.

ఎస్‌క్యూబా కారు రోడ్డుపై గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల (75 మైళ్ల) వేగంతో పరుగులు తీయగలదు. అలాగే, నీటి ఉపరితలంపై ఇది గరిష్టంగా గంటకు 6 కిలోమీటర్లు (3.7 మైళ్ల) వేగంతోను, నీటి లోపల గరిష్టంగా గంటకు 3 కిలోమీటర్లు (1.9 మైళ్ల) వేగంతోను పరుగలు తీయగలదు. ఈ కారు ఇంటీరియర్స్‌ను నీటిని, ఉప్పును తట్టుకునే విధంగా డిజైన్ చేశారు కాబట్టి, ఎస్‌క్యూబాను సముద్రంలో కూడా నడపవచ్చు. మరి ఎస్‌క్యూబా అండర్ వాటర్ వండర్ కారుపై ఓ లుక్కేద్దాం రండి..!

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా అనే ఈఎలక్ట్రిక్ కారు రోడ్డు పైనే కాకుండా, నీటి లోపల కూడా ప్రయాణిస్తుంది.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

1997లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్‌డ్ మి' నుంచి స్ఫూర్తి పొంది ఈ అండర్ వాటర్ కారును సృష్టించారు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

లోటస్ ఎలిస్ (Lotus Elise) కారు ఛాస్సిస్‌ను ఆధారంగా చేసుకొని ఎస్‌క్యూబా కారును తయారు చేశారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు (ఒకటి రోడ్డుపై నడిపేందుకు, రెండు నీటిలో నడిపేందుకు) ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారులోని లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రోడ్డుపై ఇది మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో రియర్ వీల్ డ్రైవ్‌పై నడుస్తుంది. నీటిలో సబ్‌మెరైన్ మాదిరిగా ప్రొపెల్లర్ల సాయంతో 10 మీటర్ల (33 అడుగులు) లోతులో కూడా ఇది ప్రయాణించగలదు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

ఎస్‌క్యూబా కారు రోడ్డుపై గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల (75 మైళ్ల) వేగంతో పరుగులు తీయగలదు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

నీటి ఉపరితలంపై ఇది గరిష్టంగా గంటకు 6 కిలోమీటర్లు (3.7 మైళ్ల) వేగంతో పరుగులు పెడుతుంది.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా నీటి లోపల గరిష్టంగా గంటకు 3 కిలోమీటర్లు (1.9 మైళ్ల) వేగంతో పరగులు తీస్తుంది.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

ఈ కారు ఇంటీరియర్స్‌ను నీటిని, ఉప్పును తట్టుకునే విధంగా డిజైన్ చేశారు కాబట్టి, ఎస్‌క్యూబాను సముద్రంలో కూడా నడపవచ్చు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

1997లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్‌డ్ మి'లో అండర్ వాటర్ కారు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

1997లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్‌డ్ మి'లో అండర్ వాటర్ కారు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

1997లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్‌డ్ మి'లో అండర్ వాటర్ కారు.

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌‌స్పీడ్ ఎస్‌క్యూబా

Most Read Articles

English summary
Amphibious cars have been around for many years, as early as 1960s. However, these cars could only cruise like a motorboat once on water. The world’s first car that could actually dive underwater like a submarine and drive on land came only in 2008 and it was inspired by another legendary underwater car. James Bond’s Lotus Esprit from the 1977 movie, The Spy Who Loved Me.
Story first published: Wednesday, April 10, 2013, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X