16 కోట్ల విలువైన కారు కొనుగోలు చేసిన ప్రపంచపు అత్యంత ధనవంత అథ్లెట్

By Anil

ఫ్లాయిడ్ మేవెథర్, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనిక అథ్లెట్లలో ఇతను మొదటి స్థానంలో ఉన్నాడు. విపరీతమైన కార్లు మరియు బైకులతో ఆటోమొబైల్ పిచ్చోడిగా మారిపోయాడు. ఇతని ఇంటిలో ఉన్న గ్యారేజిలో అన్నీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన సంస్థలు తయారు చేసిన ఖరీదైన కార్లే ఉన్నాయి.

ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నా కూడా మేవెథర్ మరో ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దీని ధర సుమారుగా 25 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా 16,76,87,500 రుపాయలు. ఈ కారు గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

బాక్సింగ్‌ ద్వారా ఎప్పుడూ వార్తల్లోకెక్కే మేవెథర్ మరో సారి ప్రపంచ వార్తల్లో నిలిచాడు.అయితే ఈ సారి బాక్సింగ్ గురించి కాదులేండి. సుమారుగా 16 కోట్ల విలువైన కొడె 57 అనే కారును కొనుగోలు చేసినందుకు.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

ఈ కొడె 57 కారునుప్రముఖ డిజైనర్ ఫెరారి మాయెస్ట్రో కెన్ ఒకుయామా చేత డిజైన్ చేయబడింది. గత వారంలో దీనిని మోటోస్పోర్ట్స్ ప్రదర్శనలో కొలువుదీర్చారు.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

దీనిని ఫెరారి 599 జిటిబి ఛాసిస్ మీద నిర్మించారు. ఇందులో 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 ఇంజన్ ఇంజన్‌ను అందించారు.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 611బిహెచ్‌పి పవర్ మరియు 607ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

ఈ కొడె 57 కారులోని ఇంజన్‌కు ఎలక్ట్రోహైడ్రాలిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఆరు రేషియా గల) గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. దీనినే ఫెరారి 599 జిటిబి ఫియోరానోలో కూడా అందించారు.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

అయితే ఇందులో సస్పెన్షన్ మరియు ఇంజన్‌లో మార్పులు దీనిని కొనుగోలు చేసే వారి అభిరుచికి తగ్గట్లుగా రీ డిజైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

ఈ కారును జర్మనీకు చెందిన నోలిటెక్ రొస్సో భాగస్వామ్యంతో తయారు చేశారు.

16 కోట్ల కారును కొన్న ప్రపంచ ధనవంత అథ్లెట్ ఫ్లాయిడ్ మేవెథర్

  • ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంత అథ్లెట్‌గా నిలిచిన ఫ్లాయిడ్ మేవెథర్‌ గ్యారేజీలో ఉన్న కార్ల మీద ఓ లుక్కేసుకోండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2016, 10:32 [IST]
English summary
Floyd Mayweather In The News Again, This Time For Buying Kode 57 Supercar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+