నేటి వీడియో: రోడ్డుపై భీభత్సం సృష్టించిన ట్రక్కు టైరు!

By Super Admin

రోడ్డుపై ప్రమాదం ఏ వైపు నుంచి ఎలా వస్తుందో చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడుపుతున్నప్పటికీ, రోడ్డుపై జరిగే కొన్ని అకస్మాత్ సంఘటనలు, ఊహించని పరిణామాల వలన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి, వాహనం నడుపుతున్న అనుక్షణం అప్రమత్తంగా ఉండటం వలన గుడ్డిలో మెల్ల అన్న చందంగా ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కథనంలో మనం చూడబోయే వీడియో కూడా ఇంచు మించు అలాంటిదే. వేగంగా వెళ్తున్న ఓ భారీ ట్రక్కు నుంచి విడిపోయిన దాని వెనుక చక్రాలు రోడ్డుపై సృష్టించిన భీభత్సాన్ని ఈ వీడియోలో చూద్దాం రండి.

రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు వెనుక చక్రాలు విడిపోయి, అందులో ఓ చక్రం ట్రక్కుకు ఎదురుగా వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో ఆ కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ దెబ్బకు ఎగిరిపడిన ట్రక్కు వెనుకగా వస్తున్న మరో కారు ముందు అద్దంపై పడింది. ఆ కారులో కెమెరాలో ఈ దృశ్యం రికార్డ్ అయ్యింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తినష్టం మాత్రం బాగానే జరిగింది. కాబట్టి, మిత్రులారా.. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి..!
(వీడియో కోసం ఫొటోపై క్లిక్ చేయండి)

More from DriveSpark

Article Published On: Saturday, January 11, 2014, 10:33 [IST]
English summary
Watch this stunning video. A flying truck tires cause havoc on the highway. Holy crap those things did a lot of damage. It's amazing that no-one was injured.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+