కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

బిఎస్ యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా చేసిన సేవలు గురించి అందరికి తెలిసిన విషయమే, అయితే కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మాజీ సిఎం బిఎస్ యడ్యూరప్ప తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు పర్యటన ముగించ్చుకుని సోమవారం బెంగుళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చాడు.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన బిఎస్ యడ్యూరప్ప కొత్త Toyota Vellfire (టయోటా వెల్‌ఫైర్‌) కారును కొనుగ్గోలు చేసినట్లు సమాచారం. యడ్యూరప్ప కొత్త Toyota Vellfire కారులో విమానాశ్రయం నుండి కావేరీ నివాసానికి వెళ్లారు. బిఎస్ యడ్యూరప్ప కొనువులు చేసిన కొత్త Toyota Vellfire కారు రిజిస్ట్రేషన్ నెంబర్ KA-05- ND- 4545.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇంకో నెలలో రాష్ట్ర పర్యటనకు సిద్ధం కానున్నారు. రాష్ట్రంలో పర్యటించడానికి అనుకూలంగా ఉండటానికి కొత్త Toyota Vellfire ఈ కారును కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

Toyota Vellfire ధర సుమారు రూ. 1 కోటి రూపాయల (ఆన్-రోడ్ ప్రైస్) వరకు ఉంటుంది. Toyota Vellfire చాలా విలాసవంతంగా ఉండటమే కాకుండా, మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న లగ్జరీ కారు.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

Toyota Vellfire హెడ్‌ల్యాంప్ సరౌండ్స్ మరియు బంపర్, ఫ్రంట్ బంపర్లలో ఫాగ్ ల్యంప్స్ తో కూడిన ట్రైయాంగిల్ క్రోమ్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ అయితే విండో లైన్, డోర్ హ్యాండిల్స్ మరియు రూఫ్‌లైన్‌లోని క్రోమ్ ఎలిమెంట్స్‌ ని కలిగి ఉంటుంది. 17 ఇంచెస్ హైపర్ క్రోమ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉంటాయి.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

Toyota Vellfire ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.5-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులతో జతచేయబడింది, ఇవి 198 బిహెచ్‌పి పవర్ మరియు 235 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజిన్ సివిటి గేర్‌బాక్స్‌కు జోడించబడింది.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

ఇందులో రెండవ వరుసలో రెండు విఐపి సీట్లు ఉన్నాయి, అవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ గా ఉంటాయి. వీటితో పాటు లెగ్ రెస్ట్ మరియు రీక్లినబుల్ బ్యాకెస్ట్ మరియు మెమరీ ఫంక్షన్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎంపివిలో 13 ఇంచెస్ రియర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా ఉన్నాయి.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

స్పీకర్‌లో జెబిఎల్ సౌండ్ సిస్టమ్, రెండవ మరియు మూడవ వరుసలకు సన్ బ్లైండ్స్, 16 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ టైప్ ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది మొత్తానికి చాలా లగ్జరీగా ఉటుంది.

కొత్త లగ్జరీ కారు కొన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప; దీని ధర సుమారు కోటి రూపాయలు

ఈ లగ్జరీ Toyota Vellfire లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, పనోరమిక్ వ్యూ మానిటర్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, బ్రేక్ హోల్డ్, ఎ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటూ అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.దేశీయ మార్కెట్లో కొత్త Toyota Vellfire (టయోటా వెల్‌ఫైర్‌) మునుపటికంటే కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలిసింది.

Most Read Articles

English summary
Former cm bs yediyurappa buy new toyota vellfire price specs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X