ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరగటానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, విపరీతమైన వేగం వంటివి. ఇవి మాత్రమే కాకుండా కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో ఇలాంటి సంఘంటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

నివేదికలప్రకారం అమెరికాలో సంఘటన ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది అని తెలుస్తుంది. ఒక కంపెనీలో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించినందుకు అతడు ఈ చర్యకు. కంపెనీలలో కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు వారు అంగీకరిస్తూ వెళ్ళిపోతారు. అయితే మరికొందరు కంపెనీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వేచిచూస్తారు.

ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

ఈ సంఘటనకు కారకుడైన మాజీ ఉద్యోగి వాల్‌మార్ట్ లో పనిచేసేవాడు. అయితే అతన్ని అక్కడ నుంచి తొలగించడం వల్ల నిరాశకు గురయ్యాడు. ఈ కారణంగా అతడు తన కారుతో స్టోర్ ముందు తలుపు కొట్టి లోపలి ప్రవేశించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగింది. ఈ సంఘటనలో ఆ వాల్‌మార్ట్ స్టోర్ ముందు భాగం తీవ్రమైన నష్టానికి గురైంది. అయినప్పటికీ అతని కోపం చల్లారలేదు. ఈ సంఘటనకు పాల్పడిన ఆవ్యక్తి పేరు లేసి కార్డెల్ జెంట్రీ.

ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

అంతటితో ఆగకుండా అతను తన కారును దుకాణంలోకి నడిపించి మరింత భారీ నష్టానికి కారణమయ్యాడు. ఈ విధంగా చేసేటప్పుడు లోపాలు ఒక పెద్ద డిస్ప్లేని ఢీ కొట్టడం వల్ల లాసీ కార్డెల్ కారు ఆగింది. ఏది ఏమైనా అతడు కంపెనీకి చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించాడు.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

లాసీ కార్డెల్ జెంట్రీ 2015 మోడల్ వోక్స్వ్యాగన్ తో ఈ భీభత్సాన్ని సృష్టించాడు. అక్కడి పోలీసులు లాసీ కార్డెల్ జెంట్రీ ఆత్మహత్యకు కుట్రపన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అమెరికాలో కలకలం రేపింది. అయితే అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు.

ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

గతంలో కూడా కంపెనీల నుంచి తొలగించిన ఉద్యోగులు ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఇలాటి సంఘటనలు జరగటం ఇది మొదటిసారి కాదు. ఇలాంటి చర్యల వల్ల ఆ వ్యక్తి మాత్రమే కాకుండా ఆ పరిసరాలలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందిపడతారు. అంతే కాకుండా అపార నష్టం కూడా జరుగుతుంది. కావున ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదు.

MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీ XUV700; వివరాలు

Image Courtesy: City of Concord, NC - Police Department

Most Read Articles

English summary
Former Walmart Employee Damages Store Using Volkswagen Car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X