ISIS తీవ్రవాదుల అంతానికి ప్రత్యేక యుద్ద వాహనాలతో బయలుదేరిన ఫ్రాన్స్

By Anil

ISIS తీవ్రవాదులు ప్యారిస్ నగరంలోని అనేక మంది అమాయక ప్రజలను బలితీసుకున్నారు. ఎంతో మంది చావుకు కారణమైన ISIS తీవ్రవాదులను నిర్మూలించడానికి ప్రాన్స్ ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. సిరియాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న ఫ్రాన్స్ వారిపై మెరుపు దాడులకు సిద్దమైంది.

మరిన్ని విషయాలకు: ISIS తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్న రష్యా ప్రదాని పుతిన్

ఇది ఎవరూ అంచనా వేయలేనిది. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రవాదుల మీద ఎటువంటి అభ్యంతరకరమై విషయాలు వెల్లడించలేదు. అయితే ఇది వారు ఫ్రాన్స్ మీద దాడులన ఉపసంహరించుకుంటారని అనుకున్నాడో ఏమో తెలియదు కాని జరగవలసిన ఘోరం జరగిపోయింది. ఇప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వ ఆ శత్రుమూకల అంతానికి పథకం పన్నింది.

మరిన్ని విషయాలకు: మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!
అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి యుద్ద వాహనాలను కలిగి ఉంది, వాటి శక్తి సామర్థ్యాలు, మరియు ఈ వాహనాలు శత్రు మూకలను ఎలా ఎదుర్కోగలదో వంటి ఆద్యతం విస్మయానికి గురిచేసే విశయాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

న్యూక్లియర్ యుద్ద నౌక

న్యూక్లియర్ యుద్ద నౌక

ఛార్లెస్ డే కల్లే ఒక భారీ యుద్ద నౌక. ఇది అణు శక్తి యుద్ద నౌతలను మోసుకుని వెలుతుంది. ఇటువంటి అణు శక్తి విమాన వాహకాలను యునైటెడ్ స్టేట్స్, మరియు ఇతర స్క్వాడ్రన్ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

పేరు కారణం

పేరు కారణం

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు దివంగత ఛార్లెస్ డి కల్లె పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు. ఈ యుద్ధనౌక 1989 లో స్థాపించబడింది. 2000 సంవత్సరంలో ఈ విమాన వాహక యుద్ద నౌక నిర్మాణం మరింత జోడించబడి నావికా దళానికి మరింతగా ఉపయోగపడింది. అయితే ఆ తరువాత మరిన్ని సాంకేతికతలు మరియు నియంత్రణ అంశాలతో నవీనీకరించబడినది.

కొలతలు

కొలతలు

ఈ అణు యుద్ద నౌక 260 మీటర్లు పొడువు మరియు 64 మీటర్లు వెడల్పు కలదు. మరియు దీని మొత్తం బరువు ఎంతో తెలుసా ఏకంగా 40,000 టన్నులు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది నాటో మిలిటరీ ఆపరేషన్స్‌లో పాల్గొంటు వస్తోంది.

Photo Credit: AFP/Getty

విమానాలు

విమానాలు

ఈ యుద్ద నౌకలో ఒక సారి ఏకంగా 40 యుద్ద విమానాలను పార్కింగ్ చేయవచ్చు. అందులో రుఫ్ఫెల్-యమ్, సూపర్ యుద్ద విమానాలు, అతి త్వరగా దాడి చేయగల విమానాలు, ఏరియల్ అట్టాక్స్ సి-2, ఎన్‌హెచ్-90 వంటి ఎన్నో విమానాలను మరియు హెలికాఫ్టర్లను ఇది కలిగి ఉంది.

Photo Credit: Wikipedia

రేంజ్ విమానాలు

రేంజ్ విమానాలు

ఈ రాఫెల్ విమానాల మద్య దూరం ఒక సారి 3,340 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ సూపర్ యుద్ద విమానాలు 1,682 కిలో మీటర్లు వరకు బరువులను మోసుకెల్లే సామర్థ్యాన్ని కలవు.

Photo Credit: AP

విమానాలు బయలుదేరు సమయం

విమానాలు బయలుదేరు సమయం

ఈ యుద్ద నౌక మీద గల విమానాలు నింగిలోకు దూసుకుపోవడానికి పట్టే సమయం ఎంతో తెలుసా కేవలం ఒక్క నిమిషంలో ఒక్కొక్క విమానం నింగిలోకి ఎగిరిపోగలదు. అలా దీని ఉపరితలం నుండి దాదాపుగా 100 విమానాలను ప్రయోగించవచ్చు.

Picture credit: USN/Wiki Commons

ఇంధన సామర్థ్యం

ఇంధన సామర్థ్యం

ఈ యుద్ద నౌకలోకి 2007 లో అణు ఇంధనాన్ని నింపారు. మరో 20 నుండి 25 సంవత్సరాల వరకు ఇందనం నింపాల్సిన అవసరం రాదు. మరియు ఇందులో పని చేసే వారికి ప్రతి 45 రోజులకు ఒక సారి ఆహారాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది.

Picture credit: U.S. Navy

ఉద్యోగులు

ఉద్యోగులు

ఇందులో గల సెయిలర్స్, యుద్ద విమాన పైలట్లు, షిప్ వ్యక్తిగత పనివారు, సాయుద దళాలతో కలిపి మొత్తం 800 మంది ఉంటారు. మరియు దాదాపుగా మొత్తం 500 టన్నుల వరకు ఆయుధాలు ఇందులో ఉంటాయి.

Picture credit: U.S. Navy

వేగం

వేగం

ఈ అణు యుద్ద నౌక గంటకు 50 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణం చేస్తుంది. అంతే కాకుండా దీని మీద విమానాలు దిగుతున్నపుడు కూడా ఇది ఇంతే వేగంతో ప్రయాణిస్తు ఉంటుంది.

Picture credit: U.S. Navy

రక్షణ సామర్థ్యం

రక్షణ సామర్థ్యం

దీని ముఖ్య లక్ష్యం ప్రయోగించబడిన ఫ్రిగేట్ మిస్సైల్‌ను నాశనం చేయడం. మరియు గూఢచారి విమానాలను గుర్తించడం, దీని కోసం ప్రత్యేకమైన గూఢచారి పరకరాలు ఇందులో అమర్చబడ్డాయి. వీటి ద్వారా రక్షణ సామర్థ్యం మరింత పెరిగిందని చెప్పవచ్చు.

ఫ్రాన్స్ యొక్క బలం

ఫ్రాన్స్ యొక్క బలం

ప్రస్తుత ఫ్రాన్స్ 12 యుద్ద విమానాలను కలిగి ఉంది. సిరియాలోని మిలిటెంట్లు మొన్న ఫ్రాన్స్‌లో జరిగిన దాడులకు కారణం అని అరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ యుద్ద విమానాలను 20 వరకు పెంచాలని అలోచనలో ఉంది.

మూడవ సారి

మూడవ సారి

ఈ అణు యుద్దనౌక సిరియా, ఇరాన్‌లలో గల శత్రు స్థావరాలనే కాదు. ఎక్కడ ఉంటే అక్కడకు ఈ యుద్ద నౌక వెళ్లనుంది. మరియు ఇది తీవ్రవాదుల మీద మూడు సార్లు తీవ్రమైన దాడులు జరిపింది.

ఫ్రాన్స్ అధ్యక్షుని ప్రతిజ్ఞ

ఫ్రాన్స్ అధ్యక్షుని ప్రతిజ్ఞ

"నేను ISIS తీవ్రవాదుల గురించి ఏ మాత్రం మాట్లాడటం లేదు. కాని మా లక్ష్యం వారి పూర్తి నాశనం", అని ఫ్రెంచ్ పార్లమెంట్ అధ్యక్షుడు హోలెండో పిరన్‌కోయిస్ ప్రతిజ్ఞ చేశారు.

ISIS తీవ్రవాదుల అంతానికి ప్రత్యేక యుద్ద వాహనాలతో బయలుదేరిన ఫ్రాన్స్

More from DriveSpark

Article Published On: Monday, November 23, 2015, 13:52 [IST]
English summary
France Nuclear Powered Aircraft Carrier Charles De Gaulle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+