వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్ (పూర్తి చిత్రాలతో..)

మానవుడి ప్రయాణ/రవాణ అవసరాలు తీర్చడంలో పెద్ద ఓడలు (షిప్స్) కూడా ఎంతో కీలక భూమిక పోషిస్తుంటాయి. నాటు పడవల నుండి లగ్జరీ క్రూయిజ్ షిప్‌ల వరకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు నీటిపై ప్రయాణించే వెసలుబాటును కల్పిస్తున్నాయి ఈ నౌకలు. ఇదివరకటి కథనంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్స్ గురించి చదువుకున్నాం.

ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్దదైన, అతి విలాసవంతమైన లగ్జరీ క్రూయిజ్ షిప్ 'వయాసిస్ ఆఫ్ ది సీస్' (Oasis of the Seas) గురించి తెలుసుకుందాం రండి..! ఆకాశహర్మ్యాలను తలపించే భవంతులు, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు, అతి పెద్ద స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ మాల్స్.. ఇలా అనేక వసతులతో ఈ నౌక సముద్రంపై ఓ చిన్నసైజు పట్టణాన్ని తలపిస్తుంది. ఆ విశేషాలంటో చూసొద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

'వయాసిస్ ఆఫ్ ది సీస్' ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్. దీని మొత్తం పొడవు 1181 అడుగులు. దీనిని తొలిసారిగా 2009వ సంవత్సరంలో పరిచయం చేశారు.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

'వయాసిస్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 2,25,282 టన్నులు.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ఈ షిప్పులో రోజుకు 50 టన్నుల ఐస్ క్యూబ్స్ తయారు చేస్తారు (ప్రయాణీకులకు చల్లటి పానీయాలు అందించేందుకు)

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ఈ నౌకలోని ఆక్వా థియేటర్ పూల్ లోతు 5.4 మీటర్లు. సముద్రంపై సంచరిచే నౌకల్లో ఉండే స్విమ్మింగ్ పూల్స్‍‌లో కెల్లా ఇదే లోతైనది.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

వయాసిస్ ఆఫ్ ది సీస్‌లో డబుల్ ఆక్యుపెన్సీ అయితే 5400 మంది ప్రయాణీకులు, ఫుల్ లోడ్ కెపాసిటీ అయితే 6296 ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. వీరు కాకుండా ఇందులో 2000 మంది స్టాఫ్ మెంబర్లు కూడా ఉంటారు.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ది రైజింగ్ టైడ్ అనే ఎలివేటర్ (లిఫ్ట్) రాయల్ ప్రొమెనేడ్ (డెక్ 5) నుంచి సెంట్రల్ పార్క్ (డెక్ 8)కు చేరవేయటానికి 6 నిమిషాల సమయం పడుతుంది.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

వయాసిస్ ఆఫ్ ది సీస్‌‌లో కారౌసెల్ (రంగుల రాట్నం) ఉంటుంది. సముద్రంపై ఇదే మొట్టమొదటి.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ఈ కారౌసెల్ (రంగుల రాట్నం)లోని 18 చెక్క జంతువులు (సింహాలు, జీబ్రాలు, జిరాఫీల)ను చెక్కడానికి 6 వారాల సమయం పట్టింది.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ఈ షిప్పులో వైరింగ్ 3300 మైళ్ల పొడవున్న కేబుళ్లను వినియోగించారు. ఈ కేబుళ్లతో అమెరికా మొత్తానికి విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయవచ్చట.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

వయాసిస్ ఆఫ్ ది సీస్‌‌ 208 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది, ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం బోయింగ్ 747 రెక్కల కన్నా పెద్దదట.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ఈ షిప్పులో దాదాపు 93 రకాల మొక్కలను నాటారు, ఇందులో ఓ హార్టికల్చరిస్టులు ప్యాసింజర్లకు మొక్కల గురించి వివరిస్తుంటారు.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

షిప్పు పై భాగంలో ఇరువైపులా 4 జాక్కుజిస్ (బాత్ టబ్స్ లాంటి స్మిమ్మింగ్ పూల్స్) ఉంటాయి. ఇవి సముద్ర మట్టం నుంచి 131 అడుగుల ఎత్తులో ఉంటాయి.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ఈ షిప్పును ముందుకు నడిపేందుకు 4 బో త్రష్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క బో త్రష్టర్ గరిష్టంగా 7500 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇధి జెన్సన్ బటన్స్ ఫార్ములా 1 రేసింగ్ కారు పవర్‌తో పోల్చుకుంటే 10 రెట్లు అదనం.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

మెయిన్ డైనింగ్ రూమ్‌లో 50,000 కట్లెరీ (ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు మొదలైనవి) ఉంచుతారు. వీటిని 500 టేబుళ్లపై కూర్చునే 3056 మంది అతిథులు ఉపయోగిస్తారు. వీరందరినీ 550 మంది డైనింగ్ స్టాఫ్ పర్యవేక్షిస్తుంటారు.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ప్రతి ప్రయాణంలో దాదాపు 60,000 న్యాప్కిన్లను ఉపయోగిస్తారని అంచనా.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

వయాసిస్ ఆఫ్ ది సీస్ టైటానిక్ షిప్ కన్నా 5 రెట్లు పెద్దది, క్యూఈ2 కన్నా 3 రెట్లు పెద్దది.

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద షిప్ 'వయాసిస్ ఆఫ్ ది సీస్'లో అందించబడే సదుపాయాలను ఈ ఫొటోల రూపంలో వీక్షించండి.

వినోదం

లగ్జరీ ఇంటీరియర్స్

షాపింగ్ ఏరియా

అడ్వెంచర్ గేమ్స్

సర్ఫింగ్

ఎంటర్‌టైన్‌మెంట్ - లైవ్ డ్రామా

నైట్ వ్యూ

లైవ్ డ్యాన్స్

ఇంటీరియర్

డైనింగ్ రూమ్

రిఫ్రెష్‌మెంట్ లాంజ్

క్యాండీ బీచ్

క్లాసిక్ కార్

కిడ్స్ గేమ్స్

కిడ్స్ ప్లే ఏరియా

కంప్యూటర్ గేమ్స్

లగ్జరీ బెడ్‌రూమ్

లగ్జరీ బాత్ రూమ్

మీటింగ్ పాయింట్

పర్సనల్ రూమ్

బాల్కనీ సీ వ్యూ

వాటర్ స్పోర్ట్స్

ఇంటర్నెట్

ప్లే జోన్

More from DriveSpark

Article Published On: Thursday, June 19, 2014, 11:33 [IST]
English summary
MS Oasis of the Seas is an Oasis-class cruise ship, delivered to her owner, Royal Caribbean International, in October 2009. The first of her class, she was joined by her sister ship MS Allure of the Seas in December 2010. Both vessels cruise the Caribbean from Port Everglades in Fort Lauderdale, Florida.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+