ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ బైక్/మోటార్‌సైకిల్ ఫొటోలు
మధ్యతరగతి వాళ్లకి సైకిల్, మోటార్‌సైకిల్‌లే మహారథం లాంటింవి. ఇలాంటి వారికి ఇవి తమ రోజూవారీ జీవితంలో భాగంగా మారిపోతాయి. అలాగే మోటార్‌సైకిళ్లంటే క్రేజ్ ఉన్న కొందరు తమలో నిద్రపోతున్న నైపుణ్యాన్ని, నీళ్లు చల్లి మరీ లేపి కొత్త వింతలను ఆవిష్కరిస్తుంటారు.
ఇవి కూడా చూడండి: ఎప్పుడైనా చూశారా ఇలాంటి పిచ్చి స్కూటర్లని..?
ఇలా ఆవిష్కరించిన వాటిలో కొన్ని విచిత్రం గాను మరికొన్ని సరదా గాను ఉంటాయి. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో ఇలా చిత్రవిచిత్రంగా తయారు చేసిన కొన్ని రకాల సైకిళ్లు, మోటార్‌సైకిళ్లతో పాటుగా వాటిపై సామాన్యులు చేసే ఫీట్లను కూడా చూద్దాం రండి..!

రైలు మిస్ అయ్యిందా.. అయితే, ఇదిగో ఈ రైల్ సైకిల్‌పై వెళ్లి క్యాచ్ చేయండి..

మోటార్‌సైకిల్ నడిపే వారికి కార్ ఇస్తే ఇలానే ఉంటుంది.

బాబు సామాను జాగ్రత్త.. నలిగిపోగలదు..

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఏంటి నిజంగా ఎగిరేద్దామనే..

మొబైల్ వెజిటబుల్ మార్కెట్..

అఘోరీ బాబా అండ్ హిస్ వైఫ్..

మామోయ్.. మూట మీద గూకున్నా.. కూసింత మెల్లిగా నడుపు..

మరగుజ్జు పల్సర్.. ఇంత చిన్నగా ఎలా మారిపోయిందో..

పూర్వం సైన్యంలో యుద్ధ ట్యాంకులు నడిపే వారేమో..

వామ్మో ఎంత పెద్ద సైకిలో..

ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. ఒకే సైకిల్‌కి రెండు సీట్లు..

సేఫ్‌గా వెళితే పశువులకు ఫుడ్డు.. లేదంటే హాస్పిటల్ బెడ్డు..

ఇద్దరమ్మాయిలతో..

బైక్ మూరెడు.. సైలెన్సర్ బారెడు..

నెట్టుడి బండిని ఇలా కూడా తీసెకెళ్లొచ్చా..

ఎంత తొక్కినా అక్కడే ఉంటారు..

ఐస్ రోడ్లపై సైకిల్ ప్రయాణం అంటే ఇలానే ఉంటుంది మరి..

శునకరాజు స్కూటర్ సవారీ..

ఏ పిల్లాడి దగ్గర నుంచి ఎత్తుకొచ్చావ్ నాయనా..

బాతు బైక్..

ఛీ.. ఇదేం మోటార్‌సైకిల్..

మాస్టారూ.. సీటు భద్రం..

బైక్ పొడవు సరిపొద్దా..

ఓరి మీ సైకిళ్లు సింగారం కాను..

ఇదో రకం చోపర్ స్టైల్ బైక్

కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ సైకిల్

చెక్క(త్త)తో తయారు చేసిన బైక్

లవర్స్ బైక్.. ఎక్కడికీ వెళ్లదు..

సునకరాజు సైకిల్ సవారీ చేస్తే ఇలా ఉంటుంది.

లూనాపై స్కూటర్.. ఎంత దూరం భరించేను ఈ భారం.

ఒకే చక్రం.. తిరుగులేదిక ఏకచక్రం..

సైకిల్ మీద సైకిలెక్కి.. ఏ సైకిల్‌పై వస్తవ్ కొడుకో..

అటు పోవాలా, ఇటు పోవాలా.. ఎటు పోవాలా..?

ఇదేం సిత్రపు సైకిల్.. తొక్కడానికవుద్దా..

జాగ్వార్ బైక్ (సారీ మీరునుకునే బ్రిటీష్ జాగ్వార్‌ది కాదు)


Click it and Unblock the Notifications








