వివిధ దేశాల్లో ఉండే ఫన్నీ ఆటోరిక్షాలు
ఆటోరిక్షాలు అనేవి మధ్యతరగతి ప్రజలకు బెంజ్ కార్ల లాంటి. ఆటోలు నడిపే వారు కూడా తమ ఆటోరిక్షాలను కాస్ట్లీ వాహనాల మాదిరిగానే జాగ్రత్తగా చూసుకుంటుంటారు. కొందరు ఆటోరిక్షా అభిమానులైతే, తమ ఆటోలను అందంగా అలంకరించుకుంటుంటారు.
ఇవి కూడా చూడండి: ఫన్నీ వెడ్డింగ్ కార్ కలెక్షన్
మరికొందరు తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేయించుకుంటుంటారు. ఇలా కస్టమైజ్ చేయించుకున్న కొన్ని వాహనాలు చూడటానికి ఇంపుగా ఉంటే, మరికొన్ని విచిత్రంగాను, సరదాగాను ఉంటాయి. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో అలాంటి కొన్ని ఫన్నీ ఆటోరిక్షాలను చూసేద్దాం రండి.

టాటా నానో వెనుక భాగాన్ని తీసుకొచ్చి ఈ ఆపే ఆటోరిక్షాకి ఫిక్స్ చేసినట్టున్నారు.

బజాజ్ బైక్‌తో తయారు చేసిన ప్యాసింజర్ క్యారీయర్.. అదీ బజాజ్ పవర్ అంటే..

చోపర్ స్టయిల్ ఆటోరిక్షా.

హెలికాఫ్టర్ స్టైల్ ఆటోరిక్షా.. ఎగరదులెండి జస్ట్ షోఆఫ్ కోసమే ఇలా..

ఓపెన్ టాప్ ఆటోరిక్షా.. బహుశా యూత్ కోసమేమో.

ఇది జాగ్వార్ ఆటోరిక్షా అట.. మీరే చూడండి ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై ఏమని వ్రాసుందో..

వార్ స్టయిల్ ఆటోరిక్షాలు.

మోపెడ్‌ని, మారుతి 800 కారుని కలేసి, మెలేసి ఇలా తయారు చేశారు.

ఈకోఫ్రెండ్లీ, సేఫ్టీ ఆటోరిక్షా.

రిచ్ లుక్ ఆటోరిక్షా.

ఆటోరిక్షా మోటార్‌హోమ్.

వెడ్డింగ్ ఆటోరిక్షా.

బజాజ్ పల్సర్ బైక్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు.

పేదోడి పుష్పక విమానం.

మెట్రోల్ రైల్ డోర్స్ టైప్ ఆటోరిక్షా.

మోడ్రన్ ఆటోరిక్షా కాన్సెప్ట్.

మూడు చక్రాల ఓపెన్ టాప్ ఆటోరిక్షా.


Click it and Unblock the Notifications








