ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

By Ravi

కార్ ప్రియులు తమ కార్లను తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు. బెంజ్ వంటి ఖరీదైన కార్లు కొనే స్థోమత లేదని కొందరు, తమ బడ్జెట్ కార్లను అధనంగా మోడిఫై చేసుకొని లగ్జరీ కార్ ఫీల్‌నిచ్చేలా కస్టమైజ్ చేయించుకుంటారు. వాస్తవానికి కార్ కస్టమైజేషన్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులరాటీని దక్కించుకుంది. ఈ ట్రెండ్ మనదేశంలో కూడా ఉంది.

ఇవి కూడా చూడండి: వరస్ట్ కార్ ఇంటీరియర్ మోడిఫికేషన్స్

కార్ కస్టమైజేషన్ కోసం ఇప్పుడు అనేక కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. స్ట్రీట్ మెకానిక్ నుంచి షోరూమ్ సర్వీస్ టెక్నీషియన్ వరకు తమకు నచ్చిన రీతిలో కార్లను కస్టమైజ్ చేస్తుంటారు. అయితే, కారును కస్టమైజ్ చేసినప్పుడు ఒక్కోసారి వచ్చే అవుట్‌పుట్ చాలా విచిత్రం గాను, సరదాగాను ఉంటుంది. కొందరు కావాలనే తమ కార్లను ఫన్నీగా కస్టమైజే చేస్తుంటారు.

ఈనాటి మన ఆఫ్ బీట్ అలాంటి కొన్ని కార్ కస్టమైజేషన్ ఫొటోలను పరిశీలిద్దాం రండి. ఎప్పుడూ రోటీన్ ఆటోమొబైల్ కథనాలను చదివి బోర్ కొట్టేసిన వారు సరాదాగా ఈ ఫొటోలను తిరగేసి ఆనందించండి.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

క్రేజీ కార్ మోడిఫికేషన్స్ ఫొటోలు.

Most Read Articles

English summary
Car customisation is growing trend acroos the globe. Here is the interesting and funny car customisation pictures. Take a look.
Story first published: Monday, August 25, 2014, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X