ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2 (100% నవ్వు గ్యారంటీ)

By Ravi

మనం నిత్యం రోడ్డుపై వెళ్లేటప్పుడు అనేక రకాల రోడ్డు సంజ్ఞలను చూస్తుంటాం. ఇందులో మనకి మార్గం చూపే బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులను, రోడ్ సేఫ్టీ గురించి ఆలోచింపజేసే సందేశాల ఇలా అనేక రకాలు సైన్ బోర్డులు ఉంటాయి.

మనదేశంలోని రోడ్లను గమనించినట్లయితే, మామూలుగా రోడ్డుకు పక్కన ఆర్ అండ్ బి వాళ్లు, వేగం కన్నా ప్రాణం మిన్న, నిదానంగా వెళ్లండి, ముందు ప్రమాదకరమైన మలుపు ఉంది మొదైలన సంకేతాలతో కూడిన శిలాఫలకాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటివి ఎక్కడైనా మామూలే, కానీ హాస్యాన్ని తెప్పించడంతో పాటుగా సందేశాన్ని కూడా అందజేసే రోడ్డు సంకేతాలను మీరెప్పుడైనా చూశారా..?

అలాంటి కొన్ని సరదా మరియు సందేశాత్మక రోడ్డు సంకేతాల గురించి ఈ కథనంలో చూద్దాం రండి. ఇవి చూడగానికి సరదాగా ఉన్నప్పటికీ, వీటినిలో నిగూడార్థం మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఆలస్యమెందుకు, వెంటనే ఈ క్రింది ఫొటో ఫీచర్‌ను ఓసారి తిరగేయండి మరి..!

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

'ఇచ్చట మూత్రం పోయరాదు' అని ఇలా సింబాలిక్‌గా సింబల్ వేసి మరీ చెబుతున్నారు.

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ట్రాఫిక్‌ను తగ్గించడానికి లైన్‌ను ఓ వైపు మూసేశారట.. హా హా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ప్రవేశం మాత్రమే.. కానీ ప్రవేశించకండి.. సిత్రంగా ఉందయ్యా ఈ రోడ్ సైన్..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

స్పీడ్ లిమిట్ గంటకు పన్నెండున్నర (12 1/2) కిలోమీటర్లు మాత్రమే. ఇలాంటి ఖచ్చితమైన స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

రోడ్ మూసివేయబడినది.. అసలు ఇక్కడో రోడ్డు అంటూ ఒకటి ఉందా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ఆగుము.. ముందుకు పోవటానికి వీళ్లేదు, వెనుక్కు పోవటానికి వీళ్లేదు, కుడి, ఎడమలకు పోవటానికి వీళ్లేదు.. మరెటెళ్లాలి భయ్యా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

పాత్.. రియల్లీ కన్ఫ్యూజింగ్ పాత్..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

కొంచెం ముందుకు వెళ్తే రెడ్‌బుల్ దొరుకుతుందట.

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

స్కేటింగ్ చేయకడూదట..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

గుంతలున్నాయ్ సైకిల్‌పై వెళ్లే వాళ్లు చూసుకొని వెళ్లండి.. లేకపోతే ముందుకు పడి మూతిపళ్లు రాలగొట్టుకుంటారు.. అని చెబుతున్నారు.

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

జాగ్రత్త.. ఈ సైన్ బోర్డుకు పదునైన మొనలున్నాయ్..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

పిల్లలు, పెంగ్విన్స్ రోడ్డు దాటుతున్నారు జాగ్రత్త..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

స్పెల్లింగ్ మిస్టేక్.. యాక్సిడెంట్ పోర్న్ ఏరియా అట.. ఇదెక్కడో మీకు ఈపాటికే అర్థమైపోయింటుంది.. ;)

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

పైన నాన్ వెజ్.. క్రింద వెజ్..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ఓ భక్తుడా అక్కడే ఆగుము..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

పేరు లేని లైన్.. నచ్చితే మీరే పేరు పెట్టుకోండి..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

రైలు ట్రాక్‌ను దాటడం కోసం ఇన్ని మలుపులు తిరిగాలా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

మరో మూడు కిలోమీటర్ల తర్వాత బ్యాట్‌మ్యాన్ కనిపిస్తాడా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ఆగండి.. కానీ అగకండి.. దీని అర్థం ఏంటి మహాశయా..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

మట్టిపెళ్లలు కాదు.. గొర్రె పిల్లలు పడుతాయ్ జాగ్రత్త...

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ప్లీజ్ స్లో డ్రైవ్.. వాహ్ ఈ సైన్ పెట్టిన వారికి గ్రామర్ క్లాస్ అవసరమేమో..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

ఈ సైన్ బోర్డును గుద్దితే.. మీరు బ్రిడ్జ్‌‍ను గుద్దినట్లేనట..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

గజిబిజి గందరగోళం..

ఫన్నీ రోడ్ సైన్స్ - పార్ట్ 2

స్టాప్ లైన్..

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2014, 11:05 [IST]
English summary
It is advised to always keep your eyes on the road while driving, but what if you come across weird and funny road signs? Some of these road signs are mind bogglingly distracting & hilarious. Check yourself and do let us know your thoughts!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+