చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉంటాయో

By N Kumar

మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు నిత్యం అనేక రకాల రోడ్డు సంకేతాలను చూస్తుంటాం. అందులో కొన్ని దారి చూపేవైతే, మరికొన్ని సమాచారాన్ని అందించేవి, ఇంకొన్ని డ్రైవర్లను అప్రమత్తం చేసివిగా ఉంటాయి. సాధారణంగా ఆర్ అండ్ బి వాళ్లు ఇలాంటి సంకేతాలను రోడ్డుకు పక్కగా రాత్రివేళల్లో సైతం స్పష్టంగా కనిపించేలా రేడియం పెయింట్‌తో తయారు చేసిన వాటిని ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి రోడ్డు సంకేతాలను అడుగడుగునా చూస్తుంటాం.

అయితే కొన్ని రహదారి సంకేతాలను చూసినప్పుడు అపుకోలేనంత నవ్వు వస్తుంది, మరి కొన్నింటిని చూస్తే డైరెక్ట్‌గా చెబితే అర్థం కాదు అన్నట్లుగా ఇన్‌డైరెక్ట్ చెబుతారు. ఇలాంటి రహదారి గుర్తులను ఎక్కడైనా చూశారా....? లేదు కదూ. అయితే క్రింద గల కథనం ద్వారా తమాషా రహదారి గుర్తులు ఎలా ఉంటాయో చూద్దాం రండి.

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

తొందరగా నన్ను దాటేస్తే మజా ఏముంటుంది, నన్ను అనువణువునా అనుభవించు, అలా చెయ్యాలంటే చిన్నగా వెళ్లు అంటూ ఒక రోడ్డు మనతో ఎలా చెబుతుందో రాసి చూపించారు.

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

దీనిని చదివారా ఎంత వ్యంగ్యంగా రాశారో. రోడ్డు భద్రంగా వెళ్లండి అలాగే ఇంట్లో టీ కూడా అంతే జాగ్రత్తగా త్రాగండి అని అర్థంతో రాశారు.

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

జీవితంలో వేగానికి కొదవే ఉండదట

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

బండిలోని హార్స్‌ పవర్‌తో నడపాలట, ఒంట్లోని రమ్ము పవర్‌తో కాదట: బాగా చెప్పారు కదా ....?

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

విస్కీ తీసుకుంటే డ్రైవింగ్ రిస్కీగా ఉంటుందంట. అయితే విస్కీ తప్ప అన్నీ తీసుకోవచ్చా....!

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

వేగంగా వెళ్లేకొద్దీ ఆనందమే...అదే వేగం మితిమీరితే చంపేస్తుంది. నిజమే కదా.

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

స్నేహ పూర్వకంగా చెపుతున్నాము వాల, వంపు ప్రదేశాలలో జాగ్రత్తగా వెళ్లండి స్నేహితులారా...

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

సమయానికి లెక్కగట్టగలరు, కాని దానికన్నా విలువైన ప్రాణానికి లెక్కగట్టలరా...? అందుకే సమయానికి తగ్గ వేగాన్ని ప్రక్కన పెట్టి ప్రాణానికి తగ్గ వేగంతో ప్రయాణించండి.

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

డ్రైవింగ్ చేసేటపుడు గొడవలు పడకుండా బుద్దిగా ఉండండి ప్లీజ్

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

ప్రమాదం జరిగితే ఎలాగైనా హాస్పిటలో లోపల పైగోడలను చూడగలవు. దానికంటే చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చుగా...

 చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

డ్రైవింగ్ చేసేటపుడు నిద్రపోయావా.... తరువాత నీ కుంటుంబం మొత్తం ఏడవాలి అని ఆంగ్లంలో అర్థం వచ్చేలా రాశారు.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

డ్రైవింగ్ సమయంలో అన్నీ------ని ఉండండి.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

తమ్ముడు నేల మీద మాత్రమే నడుపు గాలిలో వద్దు

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

భద్రంగా ఇంటికి చేరాలంటే వీరు చెప్పేది వినాల్సిందే

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

ఇది వ్యాలీ మాత్రమే, ర్యాలీ కాదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయండి.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

లేటుగా రావడం ఎప్పుడూ మంచిదే. లేదంటే లేట్ (చచ్చిపోతారు) అయిపోతారు

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

అమ్మాయిని ప్రేమిస్తున్నావా...? అయితే వేగానికి విడాకులిచ్చేయ్

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

డ్రైవరుతో కబుర్లు ఏంటి ఆపేయండి

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

జీవితం చాలా చిన్నది దానిని మరింత చిన్నదిగా చేసుకోకండి.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

అమ్మ ఇచ్చే వేడి వేడి కాఫీ గుర్తుందా. వారికి భవిష్యత్తులో అలాంటి కాఫీ సర్వ్ చేయాలని ఉందా..? అయితే ఇలాంటి ప్రదేశాలలో కొంచెం నెమ్మదిగా వెళ్లండి.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

ఇలాంటి చోట రైడ్ చేస్తే అది ఎయిడ్స్ కన్నా ప్రమాదమట

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

మలుపులు వచ్చాయా అయితే వాటి మీద పరీక్షలు ఆపి నెమ్మదిగా అడుగడుగునా ఎంజాయ్ చేయండి

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

"డోంట్ బి గామా ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లామా" భలే చెప్పారు కదా

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

పీప్ పీప్ డోంట్ స్లీప్: నిద్రపోతున్నారా అయితే రెండు పాటలేసుకోండి.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

అధిక వేగం కత్తిలాంటి, శృుతి మించితే మన జీవితాన్నే కట్ చేసేస్తుంది.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

మీరు పార్టీకి వెలుతున్నారా మరి ఇంత డర్టీగా డ్రైవ్ ఎందుకు చేస్తున్నారు.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

ముందు మీ శరీరానికి ఇన్సూరెన్స్ చేయించుకుని డ్రైవ్ చేయండి. దీని అర్థం నిదానంగా వెళ్లమని. అందుకే ఎన్నిసార్లు చెప్పినా నిదానంగా వెళ్లలేరు కాబట్టి. ఇన్సూరెన్స్ చేయించుకుని వెళ్లమని పరోక్షంగా చెబుతున్నారు.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

మీకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నాము.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

డార్లింగ్ నువ్వు నాకు కావావలి వేగంగా కాదు నెమ్మదిగా వస్తేనే.

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో

ఒక పిల్లి తొమ్మిది జన్మలు ఉండవచ్చేమో మరి డ్రైవ్ చేసే వ్యక్తి గురించి చెప్పలేము. ఎందుకొచ్చింది చెప్పండి జాగ్రత్తగా వెళితే పోలా

చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉన్నాయో
  • ఈ 'తప్పనిసరి రోడ్డు సంకేతాల' గురించి మీకు తెలుసా?
  • నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్
  • సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సరదా ఆటోమొబైల్ ఫొటోలు

More from DriveSpark

Article Published On: Tuesday, March 22, 2016, 19:34 [IST]
English summary
Funny Road Signs: Incredible India Or Creative India?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+