ఫ్యూరియస్ 7 చివరి ట్రైలర్ విడుదల; ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు..

By Ravi

ప్రముఖ హాలీవుడ్ నటుడు పౌల్ వాకర్ నటించిన ఆఖరి చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 సిరీస్ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రం ఏప్రిల్ 3, 2015వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే రెండు ట్రైలర్ వీడియోలను విడుదల చేసిన చిత్ర నిర్మాతలు తాజాగా మూడో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇదే చివరి ట్రైలర్. ఈ 7వ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని 'ఫ్యూరియస్ 7' అని పిలువనున్నారు.

అద్భుతమైన స్టంట్స్, వళ్లు గగుర్పొడిచే కార్ రేస్‌లతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. మరి ఆ ఫ్యూరియస్ 7 మూడవ ట్రైలర్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/RDxQPRnIMdA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, March 11, 2015, 12:06 [IST]
English summary
Furious 7 is one of the most anticipated movies in recent times. The movie is also special as it has Paul Walker just before he loses his life in a tragic driving accident. Here is the third and perhaps final trailer before they release their movie on 3rd of April, 2015.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+