పనికిరాని ఆటోమొబైల్ విడిభాగాలతో అందమైన ఫర్నిచర్

By Ravi

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడో మహా కవి. అలాగే, డొక్కు కారు, అరిగిపోయిన టైరు కావేవీ కళకు అనర్హం అంటున్నారు నేటి తరం కళాకారులు. పనికిరాని వస్తువులను పారేసి పర్యావరణానికి హాని కలిగించకుండా రీసైకిల్ పేరుతో ఇప్పటికే పలు వస్తువులను తయారు చేస్తున్న సంగతి తెలిసినేద. ఇదే సూత్రాన్ని ఆటోమొబైళ్లకు కూడా వర్తింపజేశారు.

తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి పనికిరాని కార్లు, ఆటోమొబైల్ వాహనాల నుంచి సేకరించిన వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను, ఫర్నిచర్‌ను సృష్టించారు. కారుల సీట్లతో అందమైన సోఫాలు, బంపర్‌తో రిసెప్షన్ డెస్క్, బెడ్, నెంబర్ ప్లేటుతో గడియారం, టైర్లతో అందమైన కుర్చీలు, విడిభాగాలతో మ్యూజిక్ డ్రమ్స్, టెలివిజన్ స్టాండ్, కాఫీ టేబుల్, టేబుల్ ల్యాంప్, అల్మారా, వాష్ బేసిన్, వైన్ బాటిల్ హోల్డర్, వయోలిన్ వంటి అనేక చిత్ర విచిత్రమైన వస్తువులను, ఫర్నిచర్‌ను ఆటోమొబైల్ విడిభాగాల నుంచి తయారు చేశారు.

మరి ఆటోమొబైల్ విడిభాగాలతో తయారు చేసిన ఈ అందమైన అద్భుతాలను మనం కూడా ఓ లుక్కేద్దాం రండి..!!

సోఫా సెట్

సోఫా సెట్

కాడిలాక్ కారు భాగాలతో తయారు చేసిన సోఫా

సోఫా సెట్

సోఫా సెట్

కాడిలాక్ కారు భాగాలతో తయారు చేసిన మరొక రకం సోఫా సెట్

రిసెప్షన్ టేబుల్

రిసెప్షన్ టేబుల్

కారు ఫ్రంట్ బంపర్‌తో తయారు చేసిన రిసెప్షన్ టేబుల్

పడక

పడక

కారు భాగాలతో తయారు చేసిన పడక (బెడ్)

గడియారం

గడియారం

నెంబరు ప్లేటుతో తయారు చేసిన గడియారం

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఆటోమొబైల్ భాగాలతో తయారు చేసిన పడకగది ఇంటీరియర్స్

బార్బెక్యూ

బార్బెక్యూ

కారును బార్బెక్యూ ఫుడ్ కోర్టుగా మార్చేశారు.

విచిత్రమైన శిల్పం

విచిత్రమైన శిల్పం

విడిభాగాలతో విచిత్రమైన శిల్పం

సోఫా

సోఫా

ఫ్రంట్ బంపర్, రియర్ సీట్లతో తయారు చేసిన అద్భుతమైన సోఫా

టైర్లతో సోఫా

టైర్లతో సోఫా

అరిగిపోయిన, పనికిరాని టైర్లను ఇలా సౌకర్యవంతమైన సోఫా సెట్‌గా మార్చారు.

సోఫా సెట్

సోఫా సెట్

కారు రియర్ బంపర్‌తో తయారు చేసిన సోఫా సెట్

కుర్చీలు

కుర్చీలు

కార్ల సీట్లతో తయారు చేసిన కుర్చీలు

డ్రమ్స్ కిట్

డ్రమ్స్ కిట్

పనికిరాని భాగాలతో తయారు చేసిన డ్రమ్స్ కిట్

టెలివిజన్ స్టాండ్

టెలివిజన్ స్టాండ్

కారు వెనుక భాగంతో తయారు చేసిన టివి స్టాండ్

కారు బాడీతో సోఫా

కారు బాడీతో సోఫా

కారు బాడీ, సీట్లతో తయారు చేసిన సోఫా సెట్

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

కారు ఇంజన్‌తో తయారు చేసిన కాఫీ టేబుల్, సోఫా సెట్, వాల్ మౌంట్ ఇంటీరియర్స్.

టేబుల్ ల్యాంప్స్

టేబుల్ ల్యాంప్స్

విడిభాగాలతో తయారు చేసిన టేబుల్ ల్యాంప్స్

కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

విడిభాగాలతో తయారు చేసిన కాఫీ టేబుల్

ఫర్నిచర్

ఫర్నిచర్

అరిగిపోయిన పాత టైర్లతో తయారు చేసిన ఫర్నిచర్

పూల్ చేబుల్

పూల్ చేబుల్

కారు భాగాలతో తయారు చేసిన పూల్ గేమ్ టేబుల్

సోఫా సెట్

సోఫా సెట్

అల్లాయ్ వీల్స్‌తో తయారు చేసిన సోఫా సెట్, కాఫీ టేబుల్

షాండ్లియర్

షాండ్లియర్

జాకీ, కార్ పార్టులతో తయారు చేసిన షాండ్లియర్

ఆర్చ్‌

ఆర్చ్‌

పనికిరాని పాత కార్లతో ఏర్పాటు చేసిన ఆర్చ్‌లు

పోల్ డ్యాన్స్ టేబుల్

పోల్ డ్యాన్స్ టేబుల్

పనికిరాని కారు భాగాలతో తయారు చేసిన పోల్ డ్యాన్స్ టేబుల్

కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

కాు ఇంజన్ భాగాలతో తయారు చేసిన కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

కారు సస్పెన్షన్ భాగాలతో తయారు చేసిన కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

యాక్సిడెంట్‌లో నుజ్జు నుజ్జు అయిన ఫెరారీ కారు బాడీతో తయారు చేసిన కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

పనికిరాని స్పానర్లతో తయారు చేసిన కాఫీ టేబుల్

బెంత్

బెంత్

చెవర్లే కారు భాగాలతో తయారు చేసిన బెంచ్

సోఫా సెట్

సోఫా సెట్

కారు ముందు, వెనుక భాగాలతో తయారు చేసిన సోఫా సెట్

బెడ్

బెడ్

పురాతన కారు భాగాలతో తయారు చేసిన బెడ్

కుర్చీ

కుర్చీ

కారు వెనుక భాగంతో తయారు చేసిన లగ్జరీ చైర్.

కాఫీ టేబుల్

కాఫీ టేబుల్

రేడియేటర్లతో తయారు చేసిన కాఫీ టేబుల్

అల్మారా

అల్మారా

వ్యాన్ వెనుక భాగంతో తయారు చేసిన అల్మారా

వాష్ బేసిన్

వాష్ బేసిన్

గేర్ బాక్స్ భాగాలతో తయారు చేసిన వాష్ బేసిన్

వయోలిన్

వయోలిన్

విడిభాగాలతో తయారు చేసిన వయోలిన్

వైన్ బాటిల్ హోల్డర్

వైన్ బాటిల్ హోల్డర్

ఇంజన్ భాగాలతో తయారు చేసిన వైన్ బాటిలో హోల్డర్ కమ్ కాఫీ టేబుల్

బార్బెక్యూ గ్రిల్

బార్బెక్యూ గ్రిల్

వి8 ఇంజన్‌తో తయారు చేసిన బార్బెక్యూ గ్రిల్

పనికిరాని ఆటోమొబైల్ విడిభాగాలతో అందమైన ఫర్నిచర్

More from DriveSpark

Article Published On: Monday, July 15, 2013, 15:54 [IST]
English summary
Plenty of household items have been built using car parts like crankshafts, engine blocks, wheels, and connecting rods. Get creative with these Inventive Examples of Furniture Made From Car Parts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+