కు.ని ఆపరేషన్ చేయించుంటే టాటా నానో గెలిచే అవకాశం

ఈ బంపర్ ప్రైజుల్లో ఒక టాటా నానో కారు, ఆదు మోటార్‌సైకిళ్లు, ఐదు 21" కలర్ టి.వి.లు, ఏడు మిక్సర్-గ్రైండర్లు ఉన్నాయని, జిల్లాలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేశామని జుంజును ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ సీతారామ్ శర్మ వెల్లడించారు. 2011 జనాభ లెక్కల ప్రకారం, జుంజునులో గడచిన పదేళ్లలో జనాభ వృద్ధి రేటు 11.8 శాతం పెరిగింది. కాగా.. జనాభ పెరుగుదలను అదుపు చేసేందుకు ఈ తరహా పథకాలను ఇతర రాష్ట్రాలలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications








