బంగారు కార్ల వైపు మొగ్గు చూపుతున్న దుబాయ్‌వాసులు

By Anil

దుబాయ్, అనగానే డబ్బు విషయంలో అదో సంపన్న దేశం అని గుర్తొంస్తుంది. సాధారణంగా మనకల్ల డబ్బున్నోళ్లు అయితే ఏ ఆడినో లేదా బిఎమ్‌డబ్ల్యూ కార్లను కొనుగోలు చేస్తారు. కాని అక్కడ ఏకంగా బంగారు కార్లను కొంటారు. గత కాలంలో దుబాయ్ షేకులు బంగారు కార్లను కొన్నారు అంటూ అప్పుడప్పుడూ వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా నిస్సాన్‌ బంగారు పూత పూయబడిన జిటి-ఆర్ కారును దుబాయ్‌లో ప్రదర్శనకు ఉంచింది. దీని ధర సుమారుగా 1 మిలియన్ డాలర్ల(6,66,10,000 రూపాయలు)కు పైమాటే. దీనిని బట్టి చూస్తే దుబాయ్ వాసులు బంగారు కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు అవగతం అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ సంస్థ ఆర్35 జిటి-ఆర్ కారును పూర్తిగా బంగారపు పూతతో కస్టమైజ్ చేశారు.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

దీనిని ఆర్టిస్ మరియు కుహ్ల్ రేసింగ్ విభాగాల మధ్య ఆటోమెకానికా దుబాయ్ 2016 వేదిక మీద ప్రదర్శించారు.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

చూడటానికి ఎంతో సొంపుగా ఉండే ఈ కారులోని అన్ని బాహ్య భాగాలను కూడా బంగారపు వర్ణంతో మరియు బంగారపు పూతతో ప్రముఖ కళాకారుడు ఎంగ్రావర్ టకాహికో ఇజావా రూపొందించాడు.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

ఈ నిస్సాన్ జిటి-ఆర్ లో సాంకేతిక వివరాలను గమనిస్తే 3.8-లీటర్ వి6 ట్విన్ టర్బో ఇంజన్ కలదు.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 545 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇది అదనంగా 820 బిహెచ్‌పి వరకు పవర్‌ను ఉత్పత్తి చేయును.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ లోని ఇంజన్‌కు పెడల్ షిఫ్టర్స్ ద్వారా మార్చగలిగే వీలుండే 6-స్పీడ్ సీక్వెన్షియల్ డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్‌‌ను అనుసంధానం చేశారు.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారు మాత్రమే కాదు, డిజైన్ పరంగా చూస్తే దీనిని మించిన రాజరికపు ఠీవి ఎందులోను ఉండదు.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

ఇందులోని అద్దాలకు మరియు ఫైబర్ వస్తువులను ఎలాంటి బంగారపు పూతను కూడా పూయలేదు. దీని బాహ్య భాగాలకు శిల్పి అందించిన రూపం ఎంతో ఆకట్టుకుంటుంది.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ సంస్థ తమ జిటి-ఆర్ సూపర్ కారును వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

దేశీయంగా సూపర్ కార్ల విభాగంలోకి రానున్న ఈ నిస్సాన్ జిటి-ఆర్ కారు ధర సుమారుగా రూ. 1.60 నుండి 1.90 కోట్లు మధ్యలో ఉండనుంది.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

దేశీయంగా విడుదలయ్యే జిటి-ఆర్ లో 3.8-లీటర్ ఇంజన్‌తో రానుంది. ఇది సుమారుగా 542 బిహెచ్‌పి పవర్ మరియు 612 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మొత్తం నాలుగు చక్రాలకు అందుతుంది.

 బంగారపు నిస్సాన్ జిటి-ఆర్

ఇది కేవలం 3 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మరిన్ని కథనాల కోసం...

లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా సౌదీ బిలియనీర్

మరిన్ని కథనాల కోసం...

సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు... !!

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2016, 16:48 [IST]
English summary
Gold Plated ‘Godzilla’ Nissan GT-R On Display In Dubai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+