గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే ప్రతి ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నుండి మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా ప్రయాణించడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం మరియు సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుజగుతాయి.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం సెప్టెంబర్ 1, 2019 నుండి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధింస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు వాహనదారులు మాత్రమే కారణం కాదు. సరైన రోడ్లు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయి.

భారతదేశంలో రోడ్లు చాల వరకు క్షీణించాయి. ఇటువంటి సరైన రోడ్లు లేకపోవడానికి ప్రధాన కారణం అవినీతి రాజ్యమేలటం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉండే వారు స్వలాభాలను చూసుకోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి మారుతోంది. దేశం రోజు రోజుకి ప్రగతి మార్గంవైపు అడుగులు వేస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వేగంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోంది.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

నాణ్యమైన రోడ్ల వల్ల ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అంతే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిలో రహదారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా రహదారులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దాదాపు 4,000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించింది. ఈ కారణంగా ఇది ఒక విజయంగా కనిపిస్తుంది.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 2019 ఆర్థిక సంవత్సరంలో 3,979 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తామని తెలిపింది. ఇంతకు మునుపు ఇంత పెద్ద జాతీయ రహదారులు నిర్మించబడలేదు.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో జాతీయ రహదారులు వేగంగా నిర్మిస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,380 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారులను నిర్మించారు.

గుడ్ న్యూస్.. జాతీయ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వు

భారతదేశం యొక్క రహదారి నాణ్యత గతంలో కంటే ఎక్కువ మెరుగుపడుతోంది. ఇది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఏది ఏమైనా భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నిర్మించడానికి మరియు దెస ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.

Most Read Articles

English summary
Central Government constructed nearly 4000 kms National Highway in 2019-2020 financial year. Read in Telugu.
Story first published: Thursday, April 9, 2020, 15:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X