200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

By N Kumar

చైనా, ఈ పేరు వింటే నకిలీ మరియు చౌకైన వస్తువులకు నిలయం అనిపిస్తుంది. చౌకైనవే కాదు అత్యంత ఖరీదైన వాటి పట్ల కూడా చైనీయులు ఎంతో ఆకర్షితులు. అందుకు నిదర్శనమే ఈ కథనం. సాధారణంగా మన ఇండియాలో ఏ కారణం చేత అయినా పోలీసులకు పట్టుబడితే అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని చెల్లించాల్సిన ఫైన్ చెల్లించి మన వాహనాన్ని విడిపించుకుంటాం.

కాని చైనాలో అయితే అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడినప్పటికీ వారి యజమానులు వాటిని అలాగే వదిలేశారు. చైనాలో ఒక్క చెంగ్డులోనే సుమారుగా 200 కు పైగా లగ్జరీ కార్లు శ్మశానంలో ఉన్నట్లుగా పడి ఉన్నాయి. దీనికి చెందిన పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

ఇక్కడ రెండు బెంట్లీ, రెండు ల్యాండ్‌ రోవర్, మూడు మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కార్లు ఇక్కడ అనేకం ఉన్నాయి. మరియు ఖరీదైన సూపర్ బైకులు ఇలా సుమారుగా 200 వరకు ఖరీదైన లగ్జరీ వాహనాలు అనాధలుగా పడిఉన్నాయి.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

ఈ లగ్జరీ కార్ల శ్మశానంలో ఉన్న వాటిలో ఎక్కువగా బెంట్లీ ఫ్లయింగ్, బెంట్లీ కాంటినెన్షియల్ మరియు జిటి వంటి కార్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా కొన్ని మిలియన్ల రుపాయల పైమాటే.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

పోలుసులకు వివిధ కారణాల వలన పట్టుబడిన కార్లే ఎక్కువగా ఉన్నాయి. క్రిమినల్ మరియు ఇతర కేసులకు భయపడి వారి అత్యంత ఖరీదైన కార్లు ఇలా వదిలేశారు.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక పాలక వర్గానికి వీటిని ఏం చేయాలి అనే పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఏమి చేస్తారో అని వేచి చూడటం తప్పదు.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

చెంగ్డులోని బికో అనే ప్రాంతంలో ఉన్న కార్లు రెండు సంవత్సరాలు ఇలా పడిఉన్నాయి. కొన్నింటికి అయితే వేలం కూడా నిర్వహించారు.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

ఈ లగ్జరీ కార్ల శ్మశానంలో ఉన్న కొన్ని కార్లను అయితే కనీసం గుర్తిచడానికి కూడా వీలుపడదు. అయితే కోర్టు ఆదేశాలల మేరకు ప్రాంతీయ పాలక వర్గం తగు నిర్ణయం తీసుకోనుంది.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

భారత దేశంలో ఉన్న పోలీసు ఠాణాలలో వివిధ కారణాల రిత్యా పట్టుబడిన కార్లు, బైకు మరియు ఇతర వాహనాలను పోలీస్ స్టేషన్ ఆవరణంలో మనం గుర్చించవచ్చు.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

ఇవి చూడటానికి ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో దర్శనం ఇస్తున్నాయి, కాని ఇవి అత్యంత ఖరీదైన కార్లు కాబట్టి వీటిని ఏమీ చేయలేకపోతున్నారు.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

వీటి యాజమానుల నిర్ణయం లేకుండా వీటిని ఏమీ చేయలేరు, ఒక వేళ వీటిని స్కాప్ యార్డ్‌కు తరలిస్తే వారికి ఏమి సమాధానం చెప్పాలి అని సంకోచిస్తున్నారు స్థానిక పోలీసు అధికారులు. ఎందుకంటే వీటిని కేవలం రెండేళ్ల క్రితం మాత్రమే జప్తు చేసారు కాబట్టి.

200 కార్లకు పైగా ఉన్న లగ్జరీ కార్ల శ్మశానం

బొగ్గు గనులలో బయల్పడిన అత్భుతమైన కార్లు

జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు

Article Published On: Wednesday, June 15, 2016, 15:13 [IST]
English summary
Graveyard Of 200 Luxury Vehicle In China
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+