గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8: విమానమా లేక ఇంధ్ర భవనమా..!

By Super

డబ్బు ఉంటే విలాసాలకు కొదవే ఉండదు, ఇది జగమెరిగిన సత్యం. ఈ ఫొటోలను చూస్తే, ఔరా అని ముక్కున వేలేసుకోవటం ఖాయం. ఇదేదో డ్యూప్లెక్స్ హౌసో లేదా లగ్జరీ విల్లానో కాదు. ఇదో బోయింగ్ విమానం. సాధారణ బోయింగ్ విమానాన్ని అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ లగ్జరీ జెట్‌గా మార్చిన ఘనత గ్రీన్‌పాయింట్ టెక్నాలజీస్ సంస్థకే చెందుతుంది.

గ్రీన్‌పాయింట్ టెక్నాలజీస్ ధనికుల కోసం ప్రైవేట్ లగ్జరీ జెట్‌లను కస్టమైజే చేస్తుంటుంది. అలా కస్టమైజ్ చేసిన బోయింగ్ 747-8 విమానమే ఇది. కస్టమైజేషన్ తర్వాత ఈ లగ్జరీ బోయింగ్ విమానం ఖరీదు ఎంతో తెలుసా..? జస్ట్ రూ.3,833 కోట్లు మాత్రమే.

మరి అసలు ఈ విమానంలో ఏముందో ఓ లుక్కేసొద్దాం రండి..!

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

భారీ లగ్జరీ యాచ్ (బోట్)లలో ఉండే విలాసవంతమైన ఫీచర్లను తలపించేలా ఈ బోయింగ్ విమానాన్ని డిజైన్ చేశారు

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

ఇందులో ఓ మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుంది. లగ్జరీ ఇంటీరియర్స్, లైటింగ్‌తో ఈ బెడ్‌రూమ్‌ను డిజైన్ చేశారు.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

అతిథులు. విఐపిల కోసం, ఈ ప్రైవేట్ బోయింగ్‌లో ప్రయాణించే ఇతరుల కోసం కూడా ప్రత్యేక బెడ్స్ ఉంటాయి.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

అతిథులకు అవసరమైన ఆహారాన్ని అందించేంకు ఇందులో ఓ లగ్జరీ కిచెన్ ఉంటుంది.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

ఆహారం సేవించేందుకు విలాసవంతమైన సీట్లతో కూడిన కిచెన్ కూడా ఉంటుంది.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

గెస్ట్‌లతో మాటా మంతీ కలిపేందుకు, కాఫీ, టీలు సేవించేందుకు ప్రత్యేకమైన లాంజ్ ఉంటుంది.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

ఫ్లయిట్‌లో ప్రయాణిస్తూనే ఆఫీస్ కార్యకలాపాలు జరిపేందుకు ఇందులో ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంటుంది.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

గెస్ట్‌లకు అతిథ్యం ఇచ్చేందుకు విలాసవంతమైన లాంజ్.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

మందు బాబుల కోసం బార్ అండ్ సీటింగ్ లాంజ్.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

భోజనాననంతరం కాసేపు సరదా మాట్లాడుకునేందుకు డిజైన్ చేసిన లివింగ్ రూమ్.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

వినోదం, కాలక్షేపకం కోసం ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌తో డిజైన్ చేసిన క్యాబిన్.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

ఈ విమాన్ని కస్టమైజ్ చేయటానికి గ్రీన్‌పాయింట్ టెక్నాలజీస్ కంపెనీకి సుమారు 3 ఏళ్ల సమయం పట్టిందట.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

తాము కస్టమైజ్ చేసిన బోయింగ్ స్కేల్ మోడల్‌తో గ్రీన్‌పాయింట్ టెక్నాలజీస్ టీమ్.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

గ్రీన్‌పాయింట్ టెక్నాలజీస్ కస్టమైజ్ చేసిన ప్రైవేట్ జెట్‌ను సందర్శిస్తున్న దుబాయ్ వాసులు.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8

గ్రీన్‌పాయింట్ టెక్నాలజీస్ కస్టమైజ్ చేసిన ప్రైవేట్ జెట్ లేఅవుట్.

More from DriveSpark

Article Published On: Friday, February 20, 2015, 11:36 [IST]
English summary
Greenpoint Technologies have customised this £400 million Boeing 747-8 and delivered to one unidentified owner. Take a look into this luxury private jet.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+