ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

By Anil

ప్రస్తుతం కాలంలో ఎటు చూసిన వాహనాలు, అవసరమున్నా లేక పోయినా ప్రతి దానికి వాహనాలను ఉపయోగించడం అలవాటై పోయింది. దీని కారణం ఒకప్పుడు బోసిగా కనిపించే రోడ్లు, ఊర్లు ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్‌తో నిండిపోయాయి. దీని కారణంగా నిత్యం వాహనాలు విడుదల చేసే కార్బన్‌డైఆక్సైడ్ మరియు ఇతరత్రా ఉద్గారాలు అధిక సంఖ్యలో వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. కాలుష్యాన్ని అదుపులో ఉంచే శక్తి మొక్కలకు మాత్రమే ఉంది.
Also Read: దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచండి-ఫేమ్ ఇండియా

మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి వాతావరణంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీని ఆసరాగా చేసుకుని ఇలా కారు మొత్తాన్ని పచ్చిక మైదానంగా మార్చేశారు. తద్వారా ప్రతి వాహనం విడుదలల చేసే కాలుష్యాలను ఇలాగైనా తగ్గించ వచ్చని వీరి ఆలోచన. మరి మీ కారును కూడా ఇలా మార్చేయాలనుకుంటున్నారా ? అయితే క్రింద గల కథనాల మీద ఓ లుక్కేసుకోండి.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

ఈ ఆలోచనను మూవ్ ల్యాబ్ అనే సంస్థ వారు ప్రవేశ పెట్టారు. వీరి ముఖ్య ఉద్దేశం ప్రతి కారు విడుదల చేసే ఉద్గారాలను ఆ కారు మీద గల పచ్చిక గ్రహిస్తే చాలని వీరి ఉద్దేశం.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

ముందుగా మీ కారు యొక్ డిజైన్ ఆదారంగా డోర్లకు, టాపు పైన మరియు ఎక్కడైతే ఎక్కువగా ఖాళీ స్థలం ఉంటుందో ఆ ప్రదేశాలన్నింటికి సరిపోయే విధంగా కార్భన్ ఫైబర్ టార్బల్స్‌ను ఉపయోగించి షీట్లుగా తయారు చేసుకోవాలి.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

పచ్చిక కోసం బయట ప్రత్యేకమైన విత్తనాలు దొరుకుతాయి. వాటిని సేకరించి పచ్చిక ఒక రకంగా పెరిగేంత వరకు ఇలా ట్రైలలో పెంచుకోవాలి.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

తరువాత పచ్చిక మనకు కావాల్సిన ఎత్తు పెరిగిన తరువాత. దాని ట్రైల నుండి సేకరించి ముందుగా కుట్టి పెట్టుకున్న కార్బన్‌ ఫైబర్ షీట్ల మీద అమర్చుకుని కారుకు అతికుంచుకుంటే సరిపోతుంది.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

అప్పుడప్పుడు దీనికి నీటి అందించడం వలన ఇది ఎండలోని సూర్యరశ్మిని, గాలిలోని కార్బన్‌డై ఆక్సైడ్ వాయువును సేకరించుకుని పెరగడం మొదలు పెడుతుంది.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

మీకు తెలుసా? ఇలా చేయడం వలన దాదాపుగా సంవత్సరానికి ఏడు కిలోల కార్బన్ డై ఆక్సైడ్ వాయువును ఇది గ్రహించుకుంటుందని మూవ్ ల్యాబ్స్ వారు తెలిపారు.

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

ఈ ఆలోచన ద్వారా కొంత మంది అయినా ఇలా చేస్తే వాతారణాన్ని కాలుష్యం బారిన నుండి కాపాడిన వాళ్లం అవుతాం...

ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?

మీరు కూడా మీ కారును ఇలా మార్చుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం మేము అందించిన స్టెప్స్ ఫాలో అయితే చాలు.

మరిన్ని విశేషాలు కోసం...
  1. ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పడిన కార్లు: ఇది గ్రహాంతర వాసుల పనేనా?
  2. ముంపు ప్రాంతాల్లో పడవల ద్వారా ఉచిత సేవలు అందిస్తున్న ఓలా

Article Published On: Wednesday, December 2, 2015, 15:23 [IST]
English summary
Greenskin Car Potential For Greening The City
Read more on: #ఆఫ్ బీట్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+