పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

చాలామంది టీనేజర్లకు ఇష్టమైన ఆన్‌లైన్ గేమ్స్ లో ఒకటి పబ్‌జి. స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ఆడగల ఈ గేమ్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. కొంతమందికి ఈ గేమ్ ఒక వ్యసనంగా మారిపోయింది. ఒక్క టీనేజర్లు మాత్రమే కాకుండా చాలామంది పిల్లలను కూడా ఈ గేమ్ చాలా ఆకర్షిస్తోంది.

పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

ఇలాంటి వారిని ఆకర్షించడానికి గన్స్ అండ్ హోస్ కలిగిన కొత్త పబ్‌జి హెల్మెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సంస్థకు మహారాష్ట్రలోని ముంబైలో కార్యాలయం ఉంది. ఇప్పుడు కంపెనీ చేతితో చిత్రించిన పబ్‌జి హెల్మెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం భారతదేశంలో పబ్‌జి ఆట నిషేధించబడింది. కానీ ఇంకా ఈ ఆటకు భారతదేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

ఈ సమయంలోనే విన్నర్-విన్నర్ చికెన్ డిన్నర్ పదాలతో చెక్కబడిన ఫోటోలను కలిగి ఉన్న పబ్‌జి హెల్మెట్లతో విడుదల చేయబడింది. ద్విచక్ర వాహనాల భద్రతలో హెల్మెట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

MOST READ:విడుదలకు సిద్దమైన కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; వివరాలు

పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

ద్విచక్ర వాహనపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి, ఎందుకంటే ఒకవేళా ప్రమాదం జరిగితే వాహనదారుల ప్రాణాలను కాపాడటానికి ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.

పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

ఈ కారణంగా, మోటారుసైకిలిస్టులు మరియు బ్యాక్ రైడర్స్ ఇద్దరూ భారత మోటారు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ ధరించని వారికి ఎక్కువ మొత్తంలో జరిమానా కూడా విధించబడుతుంది. పబ్‌జి ప్రేమికులను ఆకర్షించడానికి గన్స్ అండ్ హోస్ తో ఈ హెల్మెట్ కంపెనీ విడుదల చేసింది.

MOST READ:డీలర్ల వద్దకు చేరుకుంటున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; మరికొద్ది రోజుల్లోనే విడుదల!

పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

సంస్థ జారీ చేసిన హెల్మెట్లు ఐఎస్ఐ మరియు డాట్ సర్టిఫికేట్ పొందాయి. పబ్‌జి డిజైన్‌తో హెల్మెట్‌లను ఫుల్ పేస్ హెల్మెట్స్ గా, హాఫ్ ఫేస్ హెల్మెట్‌లుగా విడుదల చేశారు. ఇవి సాధారణ హెల్మెట్స్ లాగా ఉన్నప్పటికీ వీటిపై పబ్‌జి గేమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది పబ్‌జి ప్రేముకులను ఆకర్షించడంలో సహాయపడతాయి.

పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

కొత్త హెల్మెట్‌తో పాటు, గన్స్ మరియు హోస్ హెల్మెట్ క్లీనింగ్ మరియు యువి ప్రొటెక్షన్ గ్లాస్‌తో సహా ప్రత్యేక ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫీచర్ వేగా యొక్క అన్ని జెట్ హెల్మెట్లపై పనిచేస్తుంది.

MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

Image Courtesy: Guns and Hoses - Custom Paint Studio

Most Read Articles

English summary
Guns And Hoses Launches PubG Helmet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X