మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

మోటార్ వాహన చట్టం యొక్క నిబంధనల ప్రకారం వాహనాలపై, కులానికి సమందించినవి కానీ, మతానికి సంబంధించిన పేర్లు ఉండకూడదు. ఇలాంటి పేర్లు ఉన్నట్లయితే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగా హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు కులాన్ని తెలిపే స్టిక్కర్లు వాహనాలపై కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

నివేదికల ప్రకారం పోలీసు శాఖ జారీ చేసిన కొత్త ఆర్డినెన్స్ చట్టాన్ని వాహనదారులు ఉల్లంఘిస్తే వాహనాలకు భారీగా జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఈ కొత్త ఉత్తర్వు కోసం మార్గదర్శకాలు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు జారీ చేయబడ్డాయి.

మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

కులాన్ని సూచించే స్టిక్కర్లు వాహనంలోని ఏ భాగంపైనా ప్రదర్శించకూడదు. అంతే కాకుండా ఇలాంటి స్టిక్కర్ నెంబర్ ప్లేట్ మీద కనిపిస్తే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారు.

MODT READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

తాము తనిఖీ చేసిన ప్రతి 20 వాహనాల్లో ఒకదానికి కులాన్ని సూచించే స్టిక్కర్ ఉందని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హనాలపై కుల సూచికలను ప్రదర్శించకుండా నిరోధించడానికి మరియు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి గురుగ్రామ్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

కారు లేదా బైక్‌తో సహా ఏ వాహనానికైనా కుల సూచికలను అంటించవద్దని ఈ ఆర్డినెన్స్ పేర్కొంది. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వాహన యజమానులకు జరిమానా విధించబడుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహన యజమానులు వాహనం నడుపుతున్నప్పుడు వారి సామాజిక స్థితిని చూపించడానికి వాహనంలో ఈ స్టిక్కర్లను అంటించుకుంటున్నారు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

ఈ సమస్య కేవలం గురుగ్రామ్ లో మాత్రానే కాదు, భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చాలా మంది వాహనదారులు వాహన నంబర్ ప్లేట్లు మరియు విండ్‌స్క్రీన్‌లపై కుల స్టిక్కర్లను అంటిచుకుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి స్టిక్కర్స్ ఉన్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు.

మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

కుల స్టిక్కర్‌తో వాహనం నడుపుతున్నందుకు గురుగ్రామ్ పోలీసులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు గతంలో జరిమానా కూడా విధించారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పోలీసులు కూడా రాబోయే రోజుల్లో కుల సూచిక స్టిక్కర్లతో ఉన్న వాహనాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రకమైన స్టిక్కర్లు ఇతర వాహనదారులకు కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల పోలీసులు వీరిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ:ఇలాంటి విచిత్రమైన ఎలక్ట్రిక్ కారును ఎప్పుడైనా చూశారా?

Note: Images used are for representational purpose only.

Most Read Articles

English summary
Gurugram Police To Take Strict Action Against Vehicles Having Caste Identity Stickers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X